Allu Arjun: నందమూరి ఫ్యాన్స్ కి దగ్గరవుతున్న బన్నీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ప్రమోషన్‌కు ఏదీ అనర్హం కాదన్నట్టు సాగుతోంది. తండ్రి సినిమా ప్రమోషన్‌కు పిల్లలు కూడా కష్టపడుతున్నారు. వారసులే ప్రోగ్రామ్‌కు హైలైట్‌గా మారారు. ఇంతకీ ఆ వారసులు ఎవరు? ఆ ప్రోగ్రామ్ ఏంటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ కి అల్లు అర్జున్ ఇటీవల గెస్ట్ గా హాజరయ్యాడు. మొత్తంగా ఈ షోకి హాజరు కావడం ఆయన రెండోసారి. అయితే ఇలా రెండోసారి వస్తున్నాడు. రెండోసారి అడగడానికి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఏముంటాయి అనుకుంటే ఫస్ట్ ఎపిసోడ్ సందడిగా నడిచింది. బన్నీ తల్లి నిర్మల రావడం విశేషం. అయితే సెకండ్ ఎపిసోడ్లో బన్నీ కొడుకు కూతురు అయాన్, అర్హ వచ్చి గోలగోల చేశారు. 22న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న రెండవ ఎపిసోడ్ ప్రోమోని రీసెంట్ గానే రిలీజ్ చేశారు. బన్నీ కూతురు అర్హ చెప్పిన తెలుగు పద్యంతో బాలయ్య ఫిదా అయిపోయి ఆమెను దగ్గరకు పిలిచి హత్తుకుని బుగ్గ మీద ముద్దిచ్ఛాడు.
Venkatesh: సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య, చరణ్ సినిమాలన్నీ అద్భుతంగా ఆడాలి!
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
అసలే తెలుగు అంటే ఎంతో ముచ్చటబడే బాలకృష్ణను అర్హతను స్వచ్ఛమైన తెలుగులో ఇంప్రెస్ చేసేసింది. పుష్ప టు సినిమాకి కొంతమంది ఇతర సంగీత దర్శకులు పనిచేస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ దేవిశ్రీ ప్రసాద్ మధ్య దూరం పెరిగింది అంటూ వస్తున్న వార్తలు నేపథ్యం మీద ఈ షోలో పుల్ స్టాప్ పెట్టాడు. లైవ్‌లో దేవిశ్రీప్రసాద్ తో మాట్లాడి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు బన్నీ. ప్రోమోతో పాటు బన్నీ మాటలు కూడా బాలయ్యను ఆకట్టుకున్నాయి. నీ ప్రేమలో పడిపోయాను అంటూ హగ్ చేసుకోవాలి అంటూ హగ్ చేసుకోవడం టీజర్ కట్ లో కనిపించింది. ఇదంతా చూస్తుంటే వీరిద్దరి మధ్య షోలో టాపిక్స్ చాలా సరదాగా సాగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ అన్స్టాపుల్ షో ద్వారా నందమూరి అభిమానులకు బాగా దగ్గరయ్యాడు బన్నీ. ఎలాగో జూనియర్ ఎన్టీఆర్ తో బావ బావమరిది అని పిలుచుకునే చనువు ఉంది. ఎన్టీఆర్ అభిమానులకు కూడా బన్నీ అంటే ఇష్టమే కాబట్టి ఇప్పుడు నందమూరి అభిమానులకు బన్నీ దగ్గరయిపోయాడు అని ప్రచారం జరుగుతుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!