Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Allu Arjun Fans Association Meeting Hyderabad Atlee Movie Updates

Allu Arjun : అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక నిర్ణయాలు

Published Date :February 9, 2026 , 6:29 pm
By Mounika
Allu Arjun : అభిమానం అంటే ఇదే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక నిర్ణయాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో హైదరాబాద్‌లో భారీ ఎత్తున సమావేశమైంది. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ భేటీలో ఫ్యాన్స్ కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ అధ్యక్షుడు శివ శంకర్, తెలంగాణ అధ్యక్షుడు అంజి యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్‌లో జిల్లా, మండల, పట్టణ స్థాయి కమిటీలను పటిష్టం చేయాలని నిర్ణయించారు.

Also Read : Miheeka Bajaj : పాత గొడవలు పక్కనపెట్టి.. ‘బాలీవుడ్ స్టార్’పై రానా భార్య మిహీకా ఎమోషనల్ పోస్ట్!

అభిమానం అంటే కేవలం థియేటర్ల దగ్గర హడావుడి చేయడమే కాదు, సమాజానికి ఉపయోగపడే పనులు కూడా చేయాలని నిర్ణయించిన ఫ్యాన్స్.. ‘ప్రతి సంవత్సరం ఒక మంచి పని’ అనే నినాదాన్ని తీసుకున్నారు. బన్నీ విలువలు, క్రమశిక్షణను ప్రతిబింబించేలా సేవా కార్యక్రమాలను కిందిస్థాయిలోకి తీసుకెళ్లడమే ఈ కమిటీల ప్రధాన ఉద్దేశం. బాధ్యతాయుతమైన అభిమాన సంఘంగా ఎదగాలని, ఐక్యతతో ముందుకు సాగాలని ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ప్రజంట్ ఈ వార్త వైరల్ అవుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AAFA
  • Allu Arjun
  • Allu Arjun Fans Association
  • Atlee Movie
  • Bunny Fans Social Service.

తాజావార్తలు

  • Jasmine Perfume at Home: ఇంట్లోనే మల్లె పువ్వులతో పెర్ఫ్యూమ్ ఇలా తయారు చేయండి.. ఖరీదైన పెర్ఫ్యూమ్‌లు కూడా పనికిరావు అంతే..!

  • Dacoit Overseas Review : డెకాయిట్ ఓవర్శీస్ రివ్యూ.. సగం ఉడికిన ప్రేమ వ్యధ

  • Iran Missile Attack: సౌదీ ‘జీవనాడి’పై క్షిపణి దాడి.. చమురు పైప్‌లైన్‌ను దెబ్బతీసిన ఇరాన్!

  • Illicit Relationship: టాక్సీ డ్రైవర్‌ ను ప్రేమించిన భార్య.. బ్యాంకర్ భర్త హత్యకు కుట్ర.. చివరకు ఏమైందంటే?

  • Governor Abdul Nazeer: నేడు ఆదికవి నన్నయ్య వర్సిటీ స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా గవర్నర్‌

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions