“ఆర్ఆర్ఆర్” టీంలో చేరిన అలియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జక్కన్న దర్శకత్వంలో దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్న “ఆర్ఆర్ఆర్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. తాజగా అలియా భట్ “ఆర్ఆర్ఆర్” టీంతో చేరినట్టు సమాచారం. భారతీయ అతిపెద్ద మల్టీస్టారర్ మూవీ షూటింగ్ చివరి దశ షూటింగ్ లో పాల్గొంటున్నారు అలియా ఓ పిక్ ద్వారా ప్రకటించింది. ఇందులో అలియా భట్ సాంగ్ చిత్రీకరణలో పాల్గొంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని అన్నపూర్ణ, సారధి స్టూడియోలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్లలో “ఆర్ఆర్ఆర్” షూటింగ్ జరుగుతోంది.
Read Also : దుల్కర్ తర్వాత అఖిల్ తో హను రాఘవపూడి సినిమా
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ప్రమోషనల్ సాంగ్, ప్యాచ్ వర్క్ పూర్తి చేసిన తరువాత, బృందం మరో ముఖ్యమైన పాటను చిత్రీకరించడానికి తూర్పు ఐరోపాకు చిత్రబృందం వెళుతుంది. మరోవైపు అప్పుడే రాజమౌళి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టారు. “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” మేకింగ్ వీడియోతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాను బిగ్ స్క్రీన్‌లలో చూడటానికి అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం 2021 అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
- Tags
- Alia Bhatt
- ntr
- rajamouli
- Ram Charan
- rrr
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!