Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ajiths Film Fixed With Hit Director

AK 64 : హిట్ డైరెక్టర్ తో అజిత్ సినిమా ఫిక్స్

Published Date :May 7, 2025 , 9:26 am
By subbarao kilari
AK 64 : హిట్ డైరెక్టర్ తో అజిత్ సినిమా ఫిక్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

హిట్టిచ్చిన దర్శకులను రిపీట్ చేయడం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు బాగా అలవాటు. శివ, హెచ్ వినోద్‌లకు గ్యాప్ లేకుండా బ్యాక్ తూ బ్యాక్  ఛాన్సులిచ్చాడు తలా. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకోలేదు ఈ ఇద్దరు. వేదాళం, వివేగం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు శివ. నేరకొండ పర్వాయ్, వాలిమై, తనివు రూపంలో ఏకేకు హ్యాట్రిక్ అందించాడు హెచ్ వినోద్.

Also Read : Sreeleela : అందం.. అమాయకత్వం కలగలిపిన శ్రీలీల

ఇక రీసెంట్లీ రిలీజైన గుడ్ బ్యాడ్ అగ్లీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్స్ తో అదరగొట్టాడు అజిత్. అయితే ఇప్పడు అంతా ఏకే 64పైనే నడుస్తోంది. అజిత్ నెక్ట్స్ సినిమాను డీల్ చేసేది ఎవరన్న డౌట్ నెలకొంది. ఇప్పటికే హీరో ధనుష్ ఒక కథ రెడీ చేసి అజిత్‌ కు వినిపించాడు. కానీ చివరకు గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌ తో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు అజిత్. అధిక్ రవిచంద్రన్ మరోసారి అజిత్ కుమార్ ను డైరెక్ట్ చేయబోతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ సినిమాను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.  హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా తీసుకురాబోతున్న అజిత్ 64ను నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీని తర్వాతే ధనుష్ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఏకే 64 గురించి త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసే అవకాశాలున్నాయి. గుడ్ బాడ్ అగ్లీతో బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్ కొట్టాడు ఆదిక్ అలాగే మైత్రిమూవీ మేకర్స్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adhik Ravichandran
  • Ajith
  • Ajith Kumar
  • AK 64
  • Good Bad Ugly

తాజావార్తలు

  • Mahindra BE 6 Batman Edition: 999 మంది ఓనర్ల ఆగ్రహం.. మహీంద్రా సరెండర్.. BE 6 బ్యాట్‌మాన్ ఎడిషన్‌కు పూర్తి బైబ్యాక్!

  • Gate Results: గేట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

  • Best Credit Cards for Movie Offers: ఈ క్రెడిట్‌ కార్డులు ఉంటే సరి.. ఉచితంగా సినిమాలు చూడొచ్చు.. లేదా 50 శాతం డిస్కౌంట్..

  • HDFC Bank: 9% పతనం.. HDFC బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఒక్కసారిగా రూ.1 లక్ష కోట్లు డ్రాప్

  • Rishab Shetty : రిషబ్ శెట్టి..హోంబలే మధ్య విభేదాలు?

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions