పొంగల్ రేసు నుండి ఒక్కో వికెట్ డౌన్ అవుతోంది. గేమ్ ఛేంజర్, విదాముయర్చి భారీ బడ్జెట్ చిత్రాలు సంక్రాంతి స్లాట్స్ బుక్ చేసుకోవడంతో పండుగ సీజన్ పిచ్చ కాంపిటీషన్‌గా మారిపోయింది. సెల్ఫ్ డామినేషన్ ఎందుకులే అని గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ దంగల్ నుండి తప్పుకుంది. ఇదే కాదు మరో స్టార్ హీరో కూడా చెర్రీకి, అజిత్‌కు సైడిచ్చాడు. కోలీవుడ్ రియల్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ మీనన్‌తో చేసిన ధ్రువ…
మైత్రీ మూవీస్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళుతోంది. అటు స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలను పంపిణీ చేస్తూ దూసుకెళుతోంది. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తోంది మైత్రీ మూవీస్. అందులో భాగంగా తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్ తో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ (GBA) అనే సినిమాను చేస్తోంది. మార్క్ ఆంటోనీ వంటి సూపర్ హిట్ సినిమా అందించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన అజిత్…