AHA : జనక అయితే గనక గోల్డెన్ అఫర్
- సుహాస్ లేటెస్ట్ సినిమా జనక అయితే గనక
- ఓటీటీ లో రిలీజ్ కు రెడీ అయిన జనక అయితే గనక
- స్పెషల్ ఆఫర్ ప్రకటించిన ఆహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యారక్టర్ ఆర్టిస్ట్ నుండి నటుడిగా మారి విభిన్న కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నాడు యంగ్ హీరో సుహాస్. కలర్ ఫోటో సినిమా ద్వారా ఆడియెన్స్ దృష్టిని ఆకర్శించాడు సుహాస్. అలా తాఅంజు నటించే ప్రతి సినిమాలోను కొత్తదనం ఉండేలా చూసుకుంటూ తన జర్నీ కొనసాగిస్తున్నాడు ఈ హీరో. ఇటీవల సుహాస్ హీరోగా ‘జనక అయితే గనక’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకి అక్టోబరు 12న విడుదలైంది. విభిన్న కథాంశంతో వచ్చిన కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలకు పరిమితమైంది. ఇందులో సంగీత విపిన్ హీరోయిన్గా నటించింది. దిల్ రాజు కాంపౌండ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో సహజంగానే ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. కానీ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో మెప్పిచలేకపోయింది.
Also Read : Ghaati : ఫస్ట్ లుక్ తో బయపెడుతున్న ‘అనుష్క’
Also Read
- Klin Kaara : 'పెద్ది' బ్లాక్‌బస్టర్ హిట్.. నాన్న చరణ్‌కు క్లిన్ కారా అదిరిపోయే సర్ప్రైజ్
- Kalyani Malik :23 ఏళ్ల తర్వాత కళ్యాణి మాలిక్ 'అమృతం' లైవ్ మ్యాజిక్
- Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
- Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్'పై స్టార్ యాక్టర్ సంచలనం!
కానీ సుహాస్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడీ ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా నవంబర్ 8 నుంచి జనక అయితే గనక స్ట్రీమింగ్ కానుంది. అయితే సదరు ఆహా ఓటీటీ ఈ సినిమా వీక్షించేందుకు స్పెషల్ అఫర్ ఇస్తోంది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబ్ కలిగి ఉన్న యూజర్స్ కు జనక అయితే గనక సినిమాను ఒకరోజు ముందుగా అనగా 24 గంటల ముందే వీక్షించే వెసులుబాటు ఇచ్చింది. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, సంగీర్తన విపిన్, గోపరాజు రమణ, వెన్నెల కిశోర్, మురళీశర్మ కీలక పాత్రల పోషించిన ఈ సినిమాను వీకండ్ సందర్భంగా చూస్తూ ఎంజాయ్ చేసేయండి.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!