Janhvi Kapoor : హమ్మయ్య.. జాన్వీ కపూర్ కు ఓ హిట్ పడింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొమాంటిక్ కామెడీ మూవీ… సన్నీ సంస్కారి కీ తులసి కుమారి. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ సినిమా కాంట్రవర్సిలో నిలిచింది. మొదట దుల్హనియా 3 టైటిల్‌తో ఈ సినిమా రూపొందించాలనుకున్నారని, అలియా భట్ స్థానంలో జాన్వీ కపూర్ ని తీసుకొచ్చారంటూ ప్రచారం సాగింది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలోదుల్హనియా ఫ్రాంచైజీ బాలీవుడ్లో హిట్ సిరీస్‌గా నిలిచింది
Also Read : Bandla Ganesh : బండ్ల గణేష్ ట్వీట్ ఎవరికోసమో?
Also Read
- Sandeep Reddy Vanga : ప్రభాస్ 'స్పిరిట్' కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Jagame Sangeetham : "శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్".. గూస్బంప్స్ తెప్పిస్తోన్న 'జగమే సంగీతం' ట్రైలర్!
. వరుణ్ ధావన్, అలియా భట్ జంటగా వచ్చిన హంప్టీ శర్మా కీ దుల్హనియా (2014), బద్రీనాథ్ కీ దుల్హనియా (2017) రెండూ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. ఇక ఈసారి జాన్వీ , వరుణ్ జంటగా వచ్చిన సన్నీ సంస్కారి కీ తులసి కుమారి ప్రత్యేకమైన కథతో ప్రేక్షకుల ముందుకొచ్చి పండుగ వాతావరణంలో హంగామా క్రియేట్ చేస్తోంది. ఈ మూవీ మ్యూజిక్, ఎమోషన్స్ తో ఆడియన్స్ కి పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. వరుణ్ ధావన్ తన సిగ్నేచర్ పెర్ఫార్మెన్స్ తో కో యాక్టర్స్ ని బూస్ట్ అప్ చేసాడు, వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. సన్యా మల్హోత్రా, రోహిత్ సరాఫ్ ఫ్రెష్ నెస్ తీసుకొచ్చారు. డాన్స్ పెర్ఫార్మన్స్, టైమింగ్ కామెడీ, డ్రామాతో ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకుంది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, హంప్టీ శర్మ కీ దుల్హానియా మరియు బద్రీనాథ్ కీ దుల్హానియా హిట్ చిత్రాల తర్వాత వరుణ్ తో అతని మూడవ సినిమా. ఈ సినిమాతో చాన్నాళ్ల తర్వాత జాన్వీకి ఒక హిట్ సినిమా వచ్చింది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!