ప్రేమలో పడ్డ ‘మేజర్’… ఆ అమ్మాయి ఎవరంటే..!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో అడివి శేష్ టాలీవుడ్ లో ప్రత్యేకమైన చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. సినిమా అప్డేట్లతో తరచూ వార్తల్లో నిలిచే ఈ యంగ్ హీరో తాజాగా లవ్ మేటర్ తో చర్చనీయాంశంగా మారాడు. గతంలో ఈ హీరో ఒక బాలీవుడ్ నటిని ప్రేమిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే శేష్ వాటిపై స్పందించలేదు. తాజాగా ఆయన తన ప్రేమ వ్యవహారాన్ని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యువ హీరో తాను హైదరాబాద్‌కు చెందిన ఓ అమ్మాయిని చాలాకాలంగా ప్రేమిస్తున్నానని తెలిపాడు. అయితే అతను ఆ అమ్మాయి వివరాలను వెల్లడించలేదు. ఈ విషయంలో తన ప్రేయసి అనుమతి తీసుకోలేదని, ఆమెతో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తానని చెప్పారు. ప్రేమలో ఉన్నప్పటికీ ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని, మొదట తమ కెరీర్‌పై దృష్టి పెట్టాలని కోరుకుంటున్నామని, అలాంటి సమయంలో కొత్త బాధ్యతలు తీసుకోలేమని పేర్కొన్నాడు. అడివి శేష్ ప్రస్తుతం ‘మేజర్’ అనే ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్నాడు.
Also Read
- Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
- PEDDI Trailer: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్టింగ్‌కు టైం ఫిక్స్.. మెగా మాస్ జాతర ఏ టైంకి షురూ అవుతుందో తెలుసా?
- Peddi: ‘పెద్ది పార్ట్ 2’పై బుచ్చిబాబు ఫుల్ క్లారిటీ..!
- Karuppu : 13 ఏళ్ల తర్వాత హిట్ కొట్టిన సూర్య.. సింగం - 2 వసూళ్లను బ్రేక్ చేసిన 'వీరభద్రుడు'
తాజావార్తలు
-
Veera Bhadrudu : ‘వీర భద్రుడు’కు అసలు పరీక్ష ఇదే..
-
Axar Patel: మిచెల్ స్టార్క్‌తో చర్చ.. ఆసక్తికర సమాధానం చెప్పిన అక్షర్ పటేల్!
-
PEDDI Trailer: ‘పెద్ది’ ట్రైలర్ బ్లాస్టింగ్‌కు టైం ఫిక్స్.. మెగా మాస్ జాతర ఏ టైంకి షురూ అవుతుందో తెలుసా?
-
Chanakya Niti: లోకంలో అతి నిజాయితీగా ఉంటే నష్టపోతారా? మనుషుల ప్రవర్తనపై చాణక్యుడి పవర్ఫుల్ లైఫ్ లెసన్!
-
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..