అమెరికా మహిళల జాతీయ క్రికెట్ జట్టులో హైదరాబాద్ కు చెందిన ఇమ్మడి సాన్వికి స్థానం లభించింది. యూఏఈలో జరగనున్న ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ లో ఆమె అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. కాగా.. 2020లో యూత్ క్రికెట్ అసోసియేషన్ కాలిఫోర్నియా తరఫున సాన్వి అరంగేట్రం చేసింది. సాన్వి రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ ఆల్ రౌండర్. క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన నాలుగేళ్లలోనే ఆమె జాతీయ జట్టుకు ఆడబోతోంది.
సైబర్ చీటర్ నైజీరియన్ ను అరెస్ట్ చేసారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఫేస్ బుక్ లో నకిలీ పేర్లతో పరిచయం, ఆపై ప్రేమ , పెళ్లి అని ఓ యువతిని నమ్మించిన నైజీరియన్… తను యూకే లో డాక్టర్ అని చెప్పాడు. యూకే నుండి 40 వేల ఫౌండ్ల నగదు పార్సిల్ పంపిస్తున్నానని చెప్పిన చీటర్… ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుండి కస్టమ్ అధికారుల పేరుతో ఫోన్ కాల్ చేసాడు. ఆ పార్సిల్ ఇవ్వాలంటే పార్సల్, ఐటి, మనీలాండరింగ్…
యంగ్ హీరో అడివి శేష్ టాలీవుడ్ లో ప్రత్యేకమైన చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. సినిమా అప్డేట్లతో తరచూ వార్తల్లో నిలిచే ఈ యంగ్ హీరో తాజాగా లవ్ మేటర్ తో చర్చనీయాంశంగా మారాడు. గతంలో ఈ హీరో ఒక బాలీవుడ్ నటిని ప్రేమిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే శేష్ వాటిపై స్పందించలేదు. తాజాగా ఆయన తన ప్రేమ వ్యవహారాన్ని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యువ హీరో తాను…
హైదరాబాద్‌కు చెందిన దీప్తీ నార్కుటి అనే విద్యార్థి అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో ఏడాదికి 2 కోట్ల ప్యాకేజీ కొట్టేసింది. దీప్తీ సీటెల్‌లోని మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో గ్రేడ్ -2 లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా పని చేయనుంది. దీప్తీ ఇటీవల ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో తన ఎంఎస్ పూర్తి చేసింది. కాలేజీ ప్లేస్‌మెంట్ సమయంలో, ఆమెకు గోల్డ్‌మన్ సాచ్స్ మరియు అమెజాన్ నుండి ఆఫర్స్ కూడా వచ్చాయి. అయితే ఈ మైక్రోసాఫ్ట్ నుండి జాబ్ ఆఫర్ అందుకున్న…