AAY : ఏంటి.. ఆయ్ సినిమా ఇంత కలెక్ట్ చేసిందా.. వామ్మో
- మరో చిన్న సినిమాకు భారీ కలెక్షన్స్
- నార్నె నితిన్ ఆయ్ కు సూపర్ కలెక్షన్స్
- రెండవ వారంలో అడుగుపెట్టిన ఆయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, ఆయ్ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ్ డబ్బింగ్ సినిమా తంగలాన్ కూడా టాలీవుడ్ ఆడియెన్స్ ను పలకరించాయి. వీటిలో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి. తంగలాన్ ఓ మోస్తరు టాక్ తెచ్చుకుంది. ఇక మూడు భారీ సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలైన ఆయ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎటువంటి హంగామా లేకుండా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్ తో ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగలిగింది.
Also Read: RamCharan: మెగా స్టార్ బర్త్ డే కానుకగా స్పెషల్ ఫోటో షేర్ చేసిన చరణ్
Also Read
- Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
- Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
- Anantha Sriram: "విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి 'పెద్ది' బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
జూనియర్ ఎన్టీయార్ బావమరిది నార్నె నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ -2 బ్యానర్ పై వచ్చింది ఆయ్. ఆగస్టు 15న పెద్ద సినిమాలతో పోటీగా ఎందుకు కాస్త గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేయమని అప్పట్లో నిర్మాతకు కొందరు సూచించారు. కానీ అప్పటికే మరో చిన్న సినిమా అయిన కమిటీ కుర్రోళ్లు మంచి హిట్ సాధించడంతో కంటెంట్ బాగుంటే తప్పక ఆదరిస్తారని నిర్మాత బన్నీ వాసు నమ్మి దొరికినన్ని థియేటర్లలో విడుదల చేసారు. అయినా కూడా తొలివారం లో అన్ని చోట్లా కలిపి 9 కోట్ల 25 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించి ఔరా అనిపించింది. మిగతా మూడు సినిమాలు మొదటి వారంతోనే థియేటర్ రన్ ముగించాయి. కానీ ఆయ్ సూపర్ కలెక్షన్స్ సాధించి విజయవంతంగా రెండవ వారంలో అడుగుపెట్టింది. ఈ మేరకు అధికారక పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. కథ, కథనం బాగుంటే చిన్న సినిమాలను టాలీవుడ్ ఆడియన్స్ ఆదరిస్తారని ఆయ్ హిట్ తో మరోసారి నిరూపించారు టాలీవుడ్ ప్రేక్షకులు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!