Akhanda 2: అఖండ 2లో మరో కుర్ర హీరో.. ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ టాలీవుడ్ లో హాట్రిక్ విజయాన్ని అందుకుంది. వీరి కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలవడమే కాదు కానీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక తాజాగా వీరి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పేరును ‘అఖండ 2-తాండవం’గా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోగా, రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రస్తుతము అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది.
Ms.ilayaa : మొదలైన “మిస్ ఇళయా”!
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ఈ సినిమా అనే కాదు తాను చేసే సినిమాల్లోని నటీనటుల ఎంపికపై దర్శకుడు బోయపాటి చాలా క్లారిటీగా ఉంటాడు. ఇక ‘అఖండ 2’ కోసం కూడా సెర్చింగ్ మొదలు పెట్టాడు. ఆల్ రెడీ, ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు. కాగా తాజాగా ఈ సినిమాలో ఒక కుర్ర హీరో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. టాలెంటడ్ హీరో ఆది పినిశెట్టి అఖండ 2లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ని యూనిట్ చిత్రీకరిస్తోంది. అఖండ 2 సెప్టెంబర్ 25, 2025న దసరా సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.
- Tags
- Aadhi
- Aadhi in Akhanda 2
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!