పూర్తి స్థాయి నివేదిక తర్వాత నిజాలు: చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సినీ వర్కర్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ పై సెక్షన్ 51 ఎంక్వైరీ వేశారు. సెక్షన్ 51 ప్రిలిమినరీ ఎంక్వయిరీ రిపోర్ట్ ఈ నెల 3న సొసైటీ కమిటీకి అందజేశారు. దాని ప్రకారం రిపోర్ట్ అందిన 30 రోజులలో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి సభ్యులందరికీ వివరాలు తెలియజేయాలి. ఆ ప్రకారం ఈ నెల 29న జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. సెక్షన్ 51 ప్రిలిమినరీ ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చిన ఫైండింగ్స్ పై సెక్షన్ 60 ఎంక్వయిరీ కూడా వేయడం జరిగింది. ఎంక్వైరీ ఆఫీసర్ ఇచ్చినది ప్రాథమిక నివేదిక మాత్రమే. ఈ విషయమై చర్చించడానికి జనరల్ బాడీ మీటింగ్ పెట్టడమైనది. సెక్షన్ 60 ప్రకారం పూర్తి స్థాయి నివేదిక అందిన తరువాత నిజాలు తెలుస్తాయి. పూర్తి ఎంక్వయిరీ రిపోర్ట్ వచ్చే వరకు మీడియాను వేచి చూడమని కోరుతున్నాం. జనరల్ బాడీ మీటింగ్ తర్వాత అన్ని విషయాలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేస్తాము. 1600 కుటుంబాల ఆవేదన అర్థం చేసుకుని ప్రాజెక్ట్ కు ఇబ్బంది కలగకుండా సహకరించాలని మీడియాను కోరుతున్నామని చిత్రపురి కాలనీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని కోరారు.
Also Read
- The PARADISE : 'ది ప్యారడైజ్' ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
- Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!