Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Chiru To Collab With Balayya Director For His Next

Chiru: బాలయ్య డైరెక్టర్ తో మెగా 157?

Published Date :November 25, 2023 , 1:31 pm
By Shiva Kranthi
Chiru: బాలయ్య డైరెక్టర్ తో మెగా 157?
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత ‘భోళా శంకర్’తో ఫ్లాప్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బింబిసార వంటి హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్‌ వశిష్టతో భారీ సోషియో ఫాంటసీ అనౌన్స్ చేశారు. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. త్వరలోనే మెగాస్టార్ మెగా 156 షూటింగ్‌లో జాయిన్ అవనున్నారు. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణతో మెగాస్టార్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తారనే టాక్ మాత్రమే ఉంది కానీ ఈ కాంబో ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా లేదు. దీంతో మరో హిట్ డైరెక్టర్‌తో మెగా 157 లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.

ఇప్పటి వరకు ఫ్లాప్ చూడని అనిల్ రావిపూడి.. రీసెంట్‌గా బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ మాస్ మహారాజా రవితేజతో చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు చిరుతోనే సెట్ చేస్తున్నట్టుగా సమాచారం. చాలా రోజులుగా ఈ కాంబో గురించి వినిపిస్తున్నప్పటికీ… ఇప్పుడు దాదాపుగా ఓకే అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కథకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. చిరుకు లైన్ నచ్చిందట… ఓసారి ఫైనల్ వెర్షన్ విన్నాక స్క్రిప్టు లాక్ చేయనున్నారట. ఆ తర్వాతే అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్టుగా ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. కెరీర్ స్టార్టింగ్ నుంచి వినోదాత్మకమైన సినిమాలను తెరకెక్కించడంలో అనిల్‌ రావిపూడి దిట్ట. దీంతో మెగాస్టార్‌తో అదిరిపోయే ఎంటర్టైనర్ చేయబోతున్నట్టుగా సమాచారం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiru 157
  • Chiru Anil Ravipudi
  • Chiru Mega 156
  • Mega 157 Latest Updates
  • Vishwambhara Latest Updates

తాజావార్తలు

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

  • BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

  • UP: యూపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్ర అనుమానితులు అరెస్ట్

  • CM Revanth Reddy: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ.. అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

  • Anil Ravipudi: వెంకీ – అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి ఫిక్స్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions