మెగాస్టార్ చిరంజీవి, బింబిసారా దర్శకుడు వశిష్ఠతో చిరు 156 ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయిపోయి రెగ్యులర్ షూటింగ్ కూడా జరుపుకుంటుంది. పంచభూతాలను కలుపుతూ… మూడు లోకాల చుట్టు తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని తెలుస్తోంది. దసరా పండగ రోజున పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి సంక్రాంతి పండగ రోజున టైటిల్ అనౌన్స్మెంట్ రానుంది. జనవరి 15న సాయంత్రం 5 గంటలకి మెగా…
‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత ‘భోళా శంకర్’తో ఫ్లాప్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బింబిసార వంటి హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ వశిష్టతో భారీ సోషియో ఫాంటసీ అనౌన్స్ చేశారు. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. త్వరలోనే మెగాస్టార్ మెగా 156 షూటింగ్‌లో జాయిన్ అవనున్నారు. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణతో…