Chiranjeevi : చంద్రబాబుకు స్పెషల్ బర్త్ డే విషెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, టీడీపీ పార్టీ కార్యకర్తల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ పిక్ ను షేర్ చేశారు. గతంలో చంద్రబాబును కలిసినప్పుడు చిరు ఫ్లవర్స్ బొకే అందిస్తున్న పిక్ అది. “శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మ దిన శుభాకాంక్షలు… వారు కలకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, అలా ఆశీర్వదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిరు ట్వీట్ వైరల్ అవుతోంది.
Read Also : Radhe Shyam : రిజల్ట్ పై ప్రభాస్ కామెంట్స్
Also Read
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
- Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
- Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
కాగా చిరంజీవి నటించిన “ఆచార్య” ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో తండ్రీకొడుకులు చిరు, చరణ్ స్క్రీన్ స్పేస్ ను పంచుకున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 29న విడుదల కానుంది. కొరటాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీం త్వరలోనే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయనుంది. “ఆచార్య”ను థియేటర్లలో చూడడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.
శ్రీ నారా చంద్రబాబు నాయుడు @ncbn గారికి జన్మ దిన శుభాకాంక్షలు💐 వారు కలకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని,
అలా ఆశీర్వదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏 pic.twitter.com/z3ygM3geYB— Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2022
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!