రేపు మెగాస్టార్ రాజమండ్రి పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి రేపు రాజమండ్రి పర్యటనకు వెళ్లనున్నారు. తూర్పు గోదావరి జిల్లా లోని రాజమండ్రికి పయనం కానున్నారు. రాజమండ్రి లోని ఓ వైద్య కళాశాలలోని అల్లు రామ లింగయ్య విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి ఆయన అక్కడికి వెళ్తున్నారు. డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియోపతి వైద్య కళాశాల, ఆసుపత్రి ఆవరణలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సహకారంతో ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించనున్నారు. అయితే ఆంధ్రాలో పవన్, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో చిరు పర్యటన ఆసక్తికరంగా మారింది.
Read Also : ‘పుష్ప’ సెకండ్ సింగిల్ కు హీరోయిన్ పేరు !
Also Read
- Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
- Lyca : వరుస డిజాస్టర్లతో 'లైకా ప్రొడక్షన్స్' సంక్షోభం.. కాపాడే సినిమా ఏది?
- Gopichand 34 : పట్టాలెక్కిన గోపీచంద్ 34వ మూవీ... షూటింగ్ అప్డేట్
- ఓటీటీలోకి తమిళ రొమాంటిక్ డ్రామా... ఐయండిబిలో 9.1 రేటింగ్... తెలుగులోనూ చూడచ్చు
మరోవైపు సినిమా ఇండస్ట్రీ సమస్యల విషయంలోనూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఏపీ ప్రభుత్వాన్ని కలిసిన తెలుగు సినిమా నిర్మాతలు ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది అని, ఆన్లైన్ టికెట్ కోరింది తామేనని వెల్లడించారు. పవన్ వ్యాఖ్యలకు సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులెవరూ సపోర్ట్ చేయకపోవడం గమనార్హం.
తాజావార్తలు
-
Rajat Patidar: ధోనీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
-
Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
-
Virat Kohli: ఈరోజు నా కల నిజమైంది.. ఈ విజయాన్ని నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోను.. కింగ్ కోహ్లీ భావోద్వేగం!
-
DK Shivakumar: ఆర్సీబీ అభిమానులకు అన్యాయం.. నిర్వాహకులపై విమర్శలు గుప్పించిన డీకే శివకుమార్
-
RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!