ఆకట్టుకుంటున్న “మహా సముద్రం” మెలోడీ సాంగ్
“మహా సముద్రం” నుండి వచ్చిన మొదటి పాట “హే రంభ”కు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా “మహా సముద్రం” నుంచి మేకర్స్ సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. “చెప్పకే చెప్పకే” అంటూ మంచి మెలోడీ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సాంగ్ వింటుంటే అదితి రావు హైదరి పాత్ర శర్వానంద్ పాత్రను పిచ్చిగా ప్రేమిస్తున్నట్టు అర్థమవుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ బ్యూటిఫుల్ మెలోడీలో బీచ్ సైడ్‌లో చిత్రీకరించిన విజువల్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి.
Read also : ‘తడమ్’ హిందీ రీమేక్ లో మృణాల్ ఠాకూర్!
Also Read
ప్రసాద్ సాహిత్యం అద్భుతం. దీప్తి పార్థసారధి తన మనోహరమైన గాత్రంతో మరో ప్రపంచానికి తీసుకెళుతుంది. ఈ సాంగ్ మేకింగ్ వీడియో ఇంటరెస్టింగ్ గా ఉంది. అయితే ఈ మేకింగ్ వీడియో మధ్యలో శర్వానంద్ ఇంటికి అను ఇమ్మాన్యుయేల్ రావడం ఆసక్తికరంగా మారింది. దీంతో టీజర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఇంటెన్స్ లవ్ స్టోరీ అండ్ యాక్షన్ డ్రామాగా రూపొందించబడింది. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
తాజావార్తలు
-
Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!
-
Tamil Producers: మే 2వ తేదీన తమిళ్ నిర్మాతల ‘టోకెన్ స్ట్రైక్’
-
Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
-
Oscars 2027 Rule Changes: ఆస్కార్ చరిత్రలోనే అతిపెద్ద మార్పులు.. భారతీయ సినిమాలకు ఇక పండగే!
-
Palak Paratha Recipe: పిల్లల కోసం హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. ఐరన్ పెంచే పాలకూర పరాటా.. రుచి చూస్తే చపాతీల కంటే ఇదే కావాలంటారు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!