రెడ్డి గారి రాజసానికి 19 ఏళ్లు
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమా 19 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 25వ తేదీన హైదరాబాద్ దేవి 70ఎం.ఎం ధియేటర్ లో రాత్రి 9 గంటలకు బాలయ్య అభిమానుల ఆధ్వర్యంలో స్పెషల్ షో ప్రదర్శించారు. కరోనా కారణంగా థియేటర్లు కల కోల్పోయి కొత్త సినిమాలే ఫుల్ అవ్వని ఈ టైంలో స్పెషల్ షోలో ఆల్ టైం గ్రాస్ 1,58,682/- కలెక్షన్ వసూలు అయింది. అభిమానుల కేరింతలతో, జై బాలయ్య నినాదాలతో, బాణసంచా వెలుగులతో దేవి ధియేటర్ దద్దరిల్లిపోయి పూర్వ వైభవం కనిపించింది. అన్ని విధాలుగా సహకరించిన సీనియర్ అభిమానులు బి.విశ్వప్రసాద్ రెడ్డికి, కె.యన్.శర్మ కి,కె. శీను కి,కె.అశోక్ కి & దేవి థియేటర్ మనేజర్ గారికి & స్టాఫ్ కి బాలయ్య అభిమానుల కృతజ్ఞతలు తెలియచేశారు.



Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?