నందమూరి బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమా 19 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 25వ తేదీన హైదరాబాద్ దేవి 70ఎం.ఎం ధియేటర్ లో రాత్రి 9 గంటలకు బాలయ్య అభిమానుల ఆధ్వర్యంలో స్పెషల్ షో ప్రదర్శించారు. కరోనా కారణంగా థియేటర్లు కల కోల్పోయి కొత్త సినిమాలే ఫుల్ అవ్వని ఈ టైంలో స్పెషల్ షోలో ఆల్ టైం గ్రాస్ 1,58,682/- క