Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న మోస్ట్ యాంటిసిపెటెడ్ ఫిల్మ్ రామాయణ పార్ట్ వన్ దీపావళికి రాబోతుంది. ఇండియాలో మూడు గంటలకు పైగా రన్ టైంతో రిలీజ్ కాబోతుందని టాక్. కానీ ఇంగ్లీష్ వర్షన్ మాత్రం 30 నిమిషాల లెస్ నిడివితో విడుదల కాబోతుందట. అక్కడ సాంగ్స్, కొన్నిసీన్స్ కట్ చేసి రిలీజ్ చేస్తున్నారన్నది బాలీవుడ్ టాక్. రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి, యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. రామాయణ ఈ ఈ ముగ్గురికీ టెస్టింగ్ టైం. యానిమల్ లాంటి వయెలెంట్ ఫిల్మ్ తర్వాత రణబీర్ నుండి వస్తున్న ఫిల్మ్ ఇదే.
రాముడిగా రణబీర్ కపూర్ ఎలా చేస్తాడోనన్న క్యూరియాసీటి నెలకొంది. ఇక ఫస్ట్ ఫిల్మ్ ఏక్ దిన్తో హిందీ ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది సాయి పల్లవి. ఇప్పుడు సీతగా బాలీవుడ్ మాత్రమే కాదు సౌత్ ఆడియన్స్‌ను మెప్పించగలగాలి న్యాచురల్ బ్యూటీ. టాక్సిక్ భారీ ఫెయిల్యూర్ తర్వాత యశ్ ఈ మూవీపై నటుడిగా, నిర్మాతగా హోప్ పెట్టుకున్నాడు. విజువల్ వండర్‌గా తెరకెక్కించిన రామాయణలో ఎప్పటికప్పుడు మిస్టేక్ సరిదిద్దుకుంటోంది మూవీ టీం. టీజర్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్, లైటింగ్, కలర్ గ్రేడింగ్‌లను మెరుగుపరిచింది. తాజాగా వదిలిన జై జై రామ్ సాంగ్‌లోనూ విజువల్ ఇంఫ్రూవైజ్ చేసినట్లు కనిపిస్తోంది. 4 వేల కోట్లతో తెరకెక్కిన ఈ మూవీని నితిష్ తివారి తెరకెక్కిస్తుండగా.. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నాడు. ఇంతటి భారీ అంచనాలున్న రామాయణ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందోనని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Also Read
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
- Dhanush : సితార ఎంటర్టైన్మెంట్స్లో 'లబ్బర్ పండు' దర్శకుడితో ధనుష్
- Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
తాజావార్తలు
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!