Brahmasthra: వేయి నందుల బలంతో నాగార్జున!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిన్న మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున ఇందులో కీలక పాత్రలు పోషించారు. మూడు భాగాలుగా ఈ సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగర్జున పాత్ర పేరు అనీశ్ శెట్టి. అతని చేతిలో ‘నంది అస్త్ర’ ఉంటుంది. ఇది వేయి నందుల బలం ఉన్న అస్త్రం.
Also Read
ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్ ను వైజాగ్ లో గ్రాండ్ గా ప్రారంభించారు చిత్ర సమర్పకులు ఎస్.ఎస్. రాజమౌళి. ఈ కార్యక్రమానికి దర్శకుడు అయాన్ ముఖర్జీతో పాటు హీరో రణబీర్ కపూర్ పాల్గొన్నాడు. తాజాగా ఈ సినిమాలోని నాగార్జున పోస్టర్ ను విడుదల చేశారు. మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 15న ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారు. హిందీ, తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ‘బ్రహ్మాస్త్రం’ సెప్టెంబర్ 9న విడుదల కాబోతోంది.
Brahmāstra is a world of Wonder & power
I am proud to be a part of that wonder and hold its power in my hand with the might of the NANDI ASTRA!thank u Ayan for making me a part of your world,passion & your endlesss energy!
Trailer on June 15th.
Brahmāstra on September 9th. pic.twitter.com/ddvJqLLJtz— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 11, 2022
తాజావార్తలు
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Harish Rao: గోదావరి-కావేరి లింక్‌పై కుట్ర జరుగుతోంది.. మరో నీటి ఉద్యమం మొదలు పెడతాం..
-
Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
-
Delhi-Tihar Jail: తీహార్ జైలులో సీజేపీ నేతలకు స్పెషల్ ట్రీట్మెంట్..
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులెటిన్ విడుదల..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!