Boyapati Rapo: ‘రామ్-బోయపాటి’ పవర్ ఫుల్ టైటిల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్మార్ట్ శంకర్‌తో మాసివ్ హిట్ అందుకున్న రామ్ పోతినేని.. అదే జోష్‌లో రెండు సినిమాలు చేశాడు. అందులో రెడ్ మూవీ ఓటిటికే పరిమితం అవగా.. ది వారియర్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. అందుకే ఇప్పుడు ఇస్మార్ట్ హీరోకి అర్జెంట్‌గా ఒక హిట్ కావాలి. అది కూడా ఊరమాస్ సబ్జెక్ట్ అయి ఉండాలి. అలాంటి హిట్ కావాలంటే.. బోయపాటి లాంటి మాస్ డైరెక్టర్ ఉండాల్సిందే. అందుకే బోయపాటితో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు రామ్. దసరా టార్గెట్‌గా ఈ సినిమాను రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు కానీ ఆ సమయంలో బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమా రిలీజ్ అవుతుండడంతో సెప్టెంబర్ 15న రిలీజ్ చెయ్యనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్.. అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పూర్తిగా బోయపాటి హీరోలా మారిపోయి.. గడ్డం పెంచి ఊరమాస్ లుక్‌లో కనిపించాడు రామ్.
Read Also: Kerala Story: కేరళ స్టోరీ టీమ్ అనౌన్స్ చేసిన కొత్త సినిమా ‘బస్తర్’
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఈ లుక్ చూసి రామ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా బోయపాటి రాపో వర్కింగ్ టైటిల్‌తోనే సెట్స్ పైకి వెళ్లింది. త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేసేందుకు రెడీ అవుతున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ సినిమాకు ‘స్కంద’ అనే అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హీరో క్యారెక్టర్‌ను ఎలివేట్ చేస్తూ.. భుజ బలాన్ని తెలియజేసేలా.. కథ ప్రకారం ఈ టైటిల్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని భావిస్తున్నారట మేకర్స్. జూన్ 28న ఈ టైటిల్‌ను అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు