Rakhi Sawant: మూడో పెళ్ళికి సిద్ధం అయిన బాలీవుడ్ హీరోయిన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ హాట్ బ్యూటిగా పేరుగాంచిన రాఖీ సావంత్ గురించి పరిచయం అక్కనర్లేదు. మూవీస్ విషయం పక్కన పెడితే తన చేష్టలు, మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ముందుగానే ఒకరితో విడాకులు తీసుకున్న రాఖి.. కర్ణాటకకు చెందిన కార్ల వ్యాపారి అదిల్ ఖాన్ దురానీ ని రహస్యంగా మరో వివాహం చేసుకుంది.. ఆ తర్వాత కొన్ని రోజులకే అతడితో కూడా విడిపోయింది. ఇక తాజాగా రాఖీ సావంత్ మరో పెళ్లికి సిద్ధమైంది. ఈ మేరకు మూడో పెళ్లిపై సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నటుడు,నిర్మాత డోడి ఖాన్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Also Read:Neha Shetty: హాట్ పిక్స్ తో హీట్ పుట్టిస్తున్న టిల్లు హీరోయిన్
Also Read
- Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
- Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. 'రామాయణ' రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్ సంచలన వ్యాఖ్యలు!
- Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
- Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
తాజాగా సోషల్ మీడియాలో డోడి ఖాన్ కు సంబంధించిన వీడియోలు కొన్ని షేర్ చేస్తూ.. ‘డోడి ఖాన్‌తో పాకిస్థాన్‌లో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొబోతున్నాను. రిసెప్షన్ మాత్రం భారత్‌లో ఉంటుంది. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ లేదా నెదర్లాండ్స్‌కు వెళ్లదాం అనుకుంటున్నాం. చివరిగా పెళ్లి తర్వాత దుబాయ్‌లోనే స్థిరపడతాను ’అంటూ రాఖీ సావంత్ వెల్లడించింది. ఇక రాఖీ ప్రకటన, డోడి ఖాన్ వీడియో షేర్ చూసిన నెటిజన్లు ఒక్కోక్కరు ఒక్కోల కామోంట్ లు చేస్తున్నారు. ‘రాఖీ జీ మన బరాత్ భారత్‌లోనా దుబాయ్‌లోనా’ అంటూ ప్రశ్నించాడు. మరి కొందరు మాత్రం ఇదంతా పబ్లిసిటీ స్టంట్ మాత్రమే.. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తేలినప్పటికీ . ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
KTR : సింగరేణి స్కామ్‌పై కేటీఆర్ సవాల్.. రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్
-
Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
-
Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
-
Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ బర్త్‌డే పోస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన జక్కన్న!
-
India Rice Exports: కేవలం 5 నెలల్లో బియ్యం ఎగుమతులతో రూ.45,739 కోట్లు.. భారత్‌కు భారీ ఆదాయం!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!