బాలీవుడ్ హాట్ బ్యూటిగా పేరుగాంచిన రాఖీ సావంత్ గురించి పరిచయం అక్కనర్లేదు. మూవీస్ విషయం పక్కన పెడితే తన చేష్టలు, మాటలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ముందుగానే ఒకరితో విడాకులు తీసుకున్న రాఖి.. కర్ణాటకకు చెందిన కార్ల వ్యాపారి అదిల్ ఖాన్ దురానీ ని రహస్యంగా మరో వివాహం చేసుకుంది.. ఆ తర్వాత కొన్ని రోజులకే అతడితో కూడా విడిపోయింది. ఇక తాజాగా రాఖీ సావంత్ మరో పెళ్లికి సిద్ధమైంది. ఈ మేరకు మూడో పెళ్లిపై సంచలన…