మాట నిలబెట్టుకున్న నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అసలు విషయంలోకి వెళ్తే… ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’ చివరి ఎపిసోడ్ సందర్భంగా నాగార్జున తాను రెండు నెలల వ్యవధిలో తిరిగి షోలోకి వస్తానని, అయితే వేరే ఫార్మాట్లో ఉంటుందని చెప్పాడు. “సాధారణంగా మరో సీజన్‌ను ప్రారంభించడానికి ఎనిమిది నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈసారి నేను కొత్త ఫార్మాట్లో కేవలం రెండు నెలల్లో తిరిగి వస్తాను” అని నాగ్ సైన్ ఆఫ్ చేస్తున్నప్పుడు చెప్పాడు. ఇప్పుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న నాగ్ ఈ నెలలో బిగ్ బాస్ వేదికపైకి తిరిగి వస్తున్నాడు. బిగ్ బాస్ తెలుగు OTT తొలి సీజన్ ఫిబ్రవరి 26న ప్రీమియర్‌గా విడుదల కానుంది.
Read Also : దుబాయ్ లో కాజల్… రీజన్ స్పెషలే మరి !
Also Read
- Lenin Box Office Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'లెనిన్'.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
- Muzammil Ibrahim: ప్రేమను మొదలుపెట్టింది ఆమెనే, కానీ బ్రేకప్ చేసింది నేనే!.. దీపికా మాజీ ప్రియుడి సంచలన వ్యాఖ్యలు..
- Aamir Khan: పెళ్లి తర్వాత ఆమిర్ ఖాన్ భారీ నిర్ణయం..100 కోట్లకు పైగా ఖర్చుతో కలల ఇంటి నిర్మాణం!
- Mohanlal: క్రిషాండ్తో మోహన్‌లాల్ కొత్త ప్రయోగం.. 'చోటా ముంబై' తరహా ఎంటర్టైనర్కు రంగం సిద్ధం!
డిస్నీ+ హాట్‌స్టార్ 24*7 షోను ప్రసారం చేస్తుంది. ఈ ఫార్మాట్లో కూడా నాగ్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ప్రీమియర్ తేదీకి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అన్ని పనులు శరవేగంగా జరుగుతున్నాయని, గ్రాండ్ లాంచ్ కోసం టీమ్ సన్నద్ధమవుతున్నట్లు వినికిడి. బిగ్ బాస్ OTTలో పాత, కొత్త హౌస్మేట్స్ కనిపించనున్నారని అంటున్నారు. ఇది OTT ప్లాట్ఫామ్లో మాత్రమే ప్రసారం అవుతుంది. టెలివిజన్‌లో కాదు. ఈ షో దాదాపు 84 రోజుల పాటు కొనసాగుతుందని అంచనా.
తాజావార్తలు
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్‌గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్‌లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
-
Kranti Gaud History: ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో క్రాంతి గౌడ్ చరిత్ర.. తొలి బౌలర్‌గా రేర్ రికార్డు!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..