Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bigg Boss 7 Everything Is Ready For Season 7 Is This The List Of Those Going Into The House

Bigg Boss 7 : సీజన్ 7 కు అంతా రెడీ..హౌస్లోకి వెళ్లేవారి లిస్ట్ ఇదే?

Published Date :June 19, 2023 , 8:38 pm
By Swathi Maddula
Bigg Boss 7 : సీజన్ 7 కు అంతా రెడీ..హౌస్లోకి వెళ్లేవారి లిస్ట్ ఇదే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న రియాలిటీ షో అంటే టక్కున గుర్తుకు వచ్చే బిగ్ బాస్.. తెలుగులో ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 7వ సీజన్ ను జరుపుకుంటుంది.. త్వరలోనే ఆ సీజన్ ప్రారంభం కానుంది..అయితే లాస్ట్ టైమ్ మాత్రం సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. సీజన్ 7 గురించి పెద్దగా ఆలోచించడంలేదు జనాలు. అందుకే ఈసారి సీజన్ 7పై ప్రత్యేక దృష్టి పెట్టారు మేకర్స్. ఎలాగైనా బ్లాక్ బస్టర్ రిజల్ట్ సాధించాలని చూస్తున్నారు.. కొత్త వ్యక్తులను తీసుకురావడంతో పాటు టాస్క్ లను కొత్తగా తీసుకురావాలనే ఆలోచనలో బిగ్ బాస్ టీమ్ ఉన్నట్లు తెలుస్తుంది..

అందుకే ఈ సారి కొంత ఆలస్యంగానే సీజన్ 7 ప్రారంభం కాబోతుందని టాక్. అంతే కాదు పేరున్న స్టార్స్ ను కాస్త రేటు ఎక్కువైనా.. హౌస్ లోకి తీసుకురావాలి అనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్..బిగ్ బాస్ సీజన్ 7 లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ షో ఎప్పటి మాదిరిగానే ఉంటుందా? ముఖ్యంగా హోస్ట్ గా కింగ్ నాగార్జుననే ఉంటారా… లేక గతంలో వినిపించిన పేర్లలో ఎవరైనా రావచ్చా అనేది ఆసక్తిగా మారింది.. ఇక షో యాజమాన్యం కూడా జనాల్లో ఈ సస్పెన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు…

Also Read

  • Buchi Babu: ఫ్యాన్స్ అరుపుల మధ్య అదిరిపోయే అప్‌డేట్... 'పెద్ది' రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన బుచ్చిబాబు.. మెగా ఫ్యాన్స్‌కు పండగే!
  • Ashu Reddy Case : నటి అషు రెడ్డి కేసులో కీలక అంశాలు.. విస్తుపోయే నిజాలు.!
  • Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
  • Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్‌లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ 'టాక్సిక్' రిలీజ్‌ అప్పుడేనా?

ఇక ఇక అంతే కాదు హౌస్ లో కంటెస్టెంట్స్ గా.. వివాదాస్పద వ్యక్తులను, విడాకులు తీసుకున్న పాపులర్ జంటలను కంటెస్టెంట్లుగా తీసుకురాబోతున్నారని టాక్. అంతే కాదు కొత్త జంటలు కూడా ఈ లీస్ట్ లో ఉన్నట్టు సమాచారం. అమర్ దీప్ అతని భార్య, యాంకర్ దీపికా పిల్లి, యూట్యూబర్ నిఖిల, నటి ఐశ్వర్య, సింగర్ హేమ చంద్ర, డ్యాన్సర్ శ్వేత నాయుడు, నటి మిత్రా శర్మ, నటి శోభ శెట్టి, ట్రాన్స్‌జెండర్ తన్మయి, మోడల్ సాయి రోనక్, పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి..న్యూస్ రీడర్ ప్రత్యూష, సింగర్ మోహన భోగరాజు, యాంకర్ రష్మీ, కమెడీయన్ రష్మీ, సింగర్ మంగ్లీ, కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ఇలా పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ 7లో పాల్గొనబోతున్నారని సమాచారం. ఈసారి పక్కాగా భారీ రేటింగ్ సాధించాలి అనే లక్ష్యంతో ఉన్నారు టీమ్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • about show
  • bigg boss 7
  • Contestants
  • latest updates

తాజావార్తలు

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

  • Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ..

  • Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..

  • Angkrish Raghuvanshi: రేర్ డిస్‌మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్‌స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions