శవ పేటికలో ఎలిమినేషన్ ఏంటి ? ‘బిగ్ బాస్’పై నెటిజన్లు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అన్ని భాషల్లోనూ విశేష ఆదరణతో దూసుకెళ్తోంది. అయితే ఇందులో ఉండే ఎలిమినేషన్ ప్రక్రియ అన్నింటికంటే ఆసక్తికరం. వారానికి ఓ వ్యక్తి హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అలా వాళ్ళను ఎలిమినేట్ చేయడం కోసం ‘బిగ్ బాస్’ అనుసరించే ప్రక్రియ ఆసక్తికరం. అయితే ఈసారి మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియ మరింత కొత్తగా భావించాడు బిగ్ బాస్. అందుకే కొత్త ప్రోమోలో ఇంటి సభ్యులను ఎలిమినేట్ చేయడానికి తాను వేసిన కొత్త పథకాన్ని వెల్లడించాడు. అయితే ఈ ప్రక్రియపై బిగ్ బాస్ అనుకున్న స్పందన మాత్రం రాలేదు. అసలేం చేస్తున్నారో అర్థమవుతుందా ? అంటూ నెటిజన్లు ‘బిగ్ బాస్’పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇదంతా తెలుగులో ప్రసారం అవుతున్న “బిగ్ బాస్ 5” గురించి కాదు… హిందీ బిగ్ బాస్ గురించి.
Read Also : “జెర్సీ” హిందీ ట్రైలర్… ఇది షాహిద్ టైం !
Also Read
- Jagapathi Babu : 'పెద్ది'ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
- Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్... అసలేం జరుగుతోంది ?
- Ram Charan : RC17 పై 'పెద్ది' ఎఫెక్ట్.. అందుకే చరణ్ గ్యాప్ ఇచ్చాడా?
- Janhvi Kapoor : పెద్ది తర్వాత వాట్ నెక్ట్స్ జాన్వీ కపూర్..?
మంగళవారం బిగ్ బాస్ 15 కొత్త ప్రోమోలో బిగ్ బాస్ తరువాత ఎలిమినేట్ అయ్యే పోటీదారులను శవపేటికలో ఇంటి నుండి బయటకు తీసుకువెళతామని ప్రకటించారు. ప్రోమో రిలీజ్ అయిన దగ్గర నుంచి జనాలు సోషల్ మీడియాలో విమర్శలు కురిపిస్తున్నారు. బిగ్ బాస్ షోను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఎపిసోడ్ నుండి శవపేటిక భాగాన్ని తీసివేయమని మేకర్స్‌ను అభ్యర్థిస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా మందికి సున్నితమైన అంశం. ఈ కఠినమైన కోవిడ్ సమయాలలో వినోదం కోసం శవపేటికను ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు నెటిజన్లు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!