Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Bichagadu Set For Re Release In Cinemas For Vinayaka Chaturthi On Sep 15th

Bichagadu: ‘బిచ్చగాడు’ మళ్ళీ వస్తున్నాడు.. ఏడ్చేందుకు రెడీ అవండి

Published Date :September 9, 2023 , 9:39 pm
By NTV WebDesk
Bichagadu: ‘బిచ్చగాడు’ మళ్ళీ వస్తున్నాడు.. ఏడ్చేందుకు రెడీ అవండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bichagadu set for re-release in cinemas for Vinayaka Chaturthi on Sep 15th: తమిళ నటుడు విజయ్ ఆంటోనికి హీరోగా తెలుగులో మంచి ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమా ‘బిచ్చగాడు’. 2016లో విడుదలైన ‘పిచ్చైకారన్’ అనే తమిళ సినిమాను తెలుగులో బిచ్చగాడు పేరుతో డబ్ చేశారు. తమిళ దర్శకుడు శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా విజయ్ ఆంటోనీ, సట్నా టైటస్ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ.. భారీ విజయం సాధించడంతో తెలుగులో ‘బిచ్చగాడు’ టైటిల్‌తో విడుదల చేశాడు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా విజయ్ ఆంటోనీకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టడమే కాదు మార్కెట్ కూడా ఏర్పడేలా చేసింది. ఇక సంచలన విజయాన్ని అందుకున్న ‘బిచ్చగాడు’ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.

Kushitha Kallapu: చీరకట్టులో కనికట్టు చేస్తున్న బజ్జీల పాప కుషిత

రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న రీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్ ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒక కోటీశ్వరుడు తన తల్లి ఆరోగ్యం కోసం కొద్ది రోజులు బిచ్చగాడిగా మారి వ్రతం ఆచరించడం ఈ సినిమా కథాంశం. ఇక ‘బిచ్చగాడు’ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ‘బిచ్చగాడు -2’ రీసెంట్ గా విడుదలైంది స్వయంగా హీరో విజయ్ ఆంటోనీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌ పై ఆయనే స్వయంగా నిర్మించగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీని ఏప్రిల్ 14న విడుదల చేశారు. ఈ సినిమా ఏకకాలంలో తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bichagadu
  • Bichagadu re release
  • Bichagadu-2
  • Vijay Antony
  • Vinayaka Chaturthi

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions