Akshara Singh: హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్.. సిగ్గు లేదా ఇలాంటివి చేయడానికి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akshara Singh: భోజ్ పురి హీరోయిన్ అక్షర సింగ్ గురించి చాలా చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియనివారికోసం చెప్పాలంటే.. కొన్నేళ్ల క్రితం ఈ ముద్దుగుమ్మ ప్రైవేట్ వీడియో ఒకటి లీక్ అయ్యి ఇండస్ట్రీని షేక్ చేసింది. డ్రెస్ లేకుండా ఆమె చేసిన పనికి నెటిజన్లు దుమ్మెత్తిపోశారు. ఆ తరువాత ఆ వీడియో తనది కాదని కొన్నిరోజులు, మార్ఫింగ్ చేసారని మరికొన్ని రోజులు అక్షర చెప్పుకొచ్చింది. ప్రియుడితో కలిసి రాసలీలలు చేస్తూ అంత దగ్గరనుంచి తీసిన వీడియోలో నువ్వు కాక ఎవరు ఉంటారు అని నెటిజన్లు ప్రశ్నించగా.. ఎవరో కావాలనే తన పరువు తీయడానికి ఈ వీడియోను క్రియేట్ చేశారని చెప్పుకొచ్చింది. అంత సంచలనం సృష్టించిన వీడియోను తరువాత డిలీట్ చేసేశారు. ఇక్కడితో సమస్య తీరిపోయింది.
Vijay-Rashmika: రష్మికకు ఉంగరం తొడిగిన విజయ్… ఒకే ఇంట్లో.. ఒకే రూమ్ లో..?
Also Read
ఇక ఈ మధ్యనే ఆ వీడియో వలన తన పరువు పోయిందని, అవకాశాలు రావడం లేదని మొత్తుకుంది. బిగ్ బాస్ కు వెళ్ళివచ్చాక ఈ చిన్నది సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ కొద్దిగా బిజీగా మారింది. అయితే అనుకోకుండానో, కావాలనో తెలియదు కానీ అమ్మడి మరో ప్రైవేట్ వీడియో లీక్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో భోజ్ పురి ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. సిగ్గులేదు ఇలాంటి వీడియోలు చేయడానికి అంటూ తిట్టిపోస్తున్నారు. కావాలనే ఇలాంటి వీడియోలను పోస్ట్ చేసి.. ఏం తెలియనట్లు మాట్లాడుతున్నావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వీడియోపై అక్షర ఎలా స్పందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!