అఖండ, వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరితో హ్యాట్రిక్ అందుకున్నాడు బాలయ్య. ఈ సినిమాలో అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరిగా కనిపించిన బాలయ్య బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన భగవంత్ కేసరి, బాలయ్యని నెవర్ బిఫోర్ రోల్ లో చూపించింది. బ్యాడ్ టచ్ సీన్ లో బాలయ్య చేసిన పెర్ఫార్మెన్స్ ని ఎన్ని సార్లు చూసినా తక్కువే అవుతుంది అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ రిపీట్ మోడ్…