Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Bhaari Taaraganam Movie Trailer Launch

Trailer Launch: ‘భారీ తారాగణం’తో సినిమా!

Published Date :March 11, 2023 , 7:32 pm
By Omprakash Vaddi
Trailer Launch: ‘భారీ తారాగణం’తో సినిమా!
  • Follow Us :
  • google news
  • dailyhunt

S.V. Krishna Reddy: సదన్, దీపికా రెడ్డి, రేఖ నిరోష నటీనటులుగా శేఖర్ ముత్యాల దర్శకత్వంలో బి.వి రెడ్డి నిర్మించిన చిత్రం ‘భారీ తారాగణం’. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రేక్షకాదరణ లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా మూవీ ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథులుగా ప్రముఖ దర్శకులు యస్. వి. కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, కమెడియన్ ఆలీ విచ్చేసి, ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, “దర్శకుడు శేఖర్, నిర్మాత బి. వి.రెడ్డి మంచి కథను సెలెక్ట్ చేసుకుని చాలా బాగా తెరకెక్కించారు. ఈ సినిమాకు సుక్కు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అలీ చిన్న, పెద్ద క్యారెక్టర్ అనే తేడా లేకుండా ఏ పాత్ర ఇచ్చినా ఏమాత్రం వెనకాడకుండా పాత్రలో ఒదిగిపోతాడు. నాకు ఇష్టమైన బాబా గారి కొడుకు ఇందులో హీరోగా చేయడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు. నిర్మాత అచ్చిరెడ్డి, అలీ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

చిత్ర నిర్మాత బివి.రెడ్డి మాట్లాడుతూ, “కరోనా సెకండ్ వేవ్ లో మా సినిమా స్టార్ట్ అయింది. అప్పటి నుండి మేము స్ట్రగుల్ పడుతూ వచ్చాం. చిన్న నిర్మాత అనుకోకుండా ఏ టైంకు పిలిచినా నటీనటులు, సాంకేతిక నిపుణులు షూటింగ్ కు హాజరై ఎంతో సపోర్ట్ చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రం చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుంది” అని అన్నారు. దర్శకులు శేఖర్ ముత్యాల మాట్లాడుతూ, “మా టెక్నీకల్ టీమ్ అంతా చాలా టాలెంటెడ్ పర్సన్స్, వర్క్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పని చేశారు. లవ్ కామెడీ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మూవీ ఉంటుంది” అని చెప్పారు. చిత్ర కథానాయకుడు సదన్, హీరోయిన్స్ దీపికా రెడ్డి, రేఖ నిరోష దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Achhi reddy
  • Ali
  • B.V. Reddy
  • Bhaari Taaraganam
  • Sekhar Mutyala

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions