Bidisha De Majumdar: సూసైడ్ చేసుకున్న స్టార్ హీరోయిన్.. అదే కారణమంట..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బెంగాలీ స్టార్ హీరోయిన్ బిదిషా డి మజుందార్(21) ఆత్మహత్యకు పాల్పడింది. కోల్ కత్తా లోని తన నివాసంలో గురువారం ఉదయం శవమై కనిపించింది. వివరాల్లోకి వెళితే.. బెంగాలీలో పలు చిత్రాలలో నటించి మెప్పిస్తున్న బిదిషా కోల్‌కతాలోని ఒక అపార్టుమెంట్ లో తల్లితండ్రులతో కలిసి నివసిస్తోంది. ఇక 2021లో అనిర్బేద్ చటోపాధ్యాయ దర్శకత్వంలో ‘భార్- ది క్లౌన్’ షార్ట్ ఫిల్మ్‌లో నటించిన ఆమె గత కొన్నిరోజులుగా బయట కనిపించడం లేదు. బుధవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆమె తనగదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
తన చావుకు గల కారణాలను సూసైడ్ లెటర్ లో రాసి ఆత్మహత్య చేసుకుంది. ఇక ఉదయం తన గది తీర్చి చుసిన తల్లిదండ్రులకు ఆమె ఫ్యాన్ కు వేలాడుతూ శవంలా కనిపించింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రేమ విఫలం అవ్వడం వలనే ఆమె ఈ దారుణానికి పాల్గొని ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన కూతురుకు ఎలాంటి ప్రేమ కథ లేదని, తమకు తెలిసినంతవరకు తానెప్పుడు హ్యాపీగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
తాజావార్తలు
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్‌లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!