ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు గణేశ్ అన్న సాయి శ్రీనివాస్ అడుగుజాడల్లో నడుస్తూ హీరో అయ్యాడు. రెండేళ్ళ క్రితం పవన్ సాదినేని దర్శకత్వంలో బెల్లంకొండ గణేశ్ డెబ్యూ మూవీ మొదలైంది. ఆ తర్వాత రెండో సినిమాకూ శ్రీకారం చుట్టేశాడు. ఈ రెండు తుది మెరుగులు దిద్దుకుంటున్న సమయంలోనే ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాను పట్టాలెక్కించేశాడు బెల్లంకొండ గణేశ్. Read Also : తెలుగులో రాబోతున్న కార్తీ ‘మద్రాస్’ ‘నాంది’ వంటి థాట్ ప్రొవోకింగ్ మూవీని…