Minnal Murali: ప్రతిష్టాత్మక అవార్డ్ గెలుచుకున్న ఇండియన్ సూపర్ హీరో సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవెంజర్స్, సూపర్మాన్, స్పైడర్మాన్ లాంటి సినిమాలు చూడడం అలవాటైన ఇండియన్ ఆడియన్స్‌కి మన దగ్గర కూడా ఒక సూపర్ హీరో ఉన్నాడు అని చూపించిన సినిమా ‘మిన్నల్ మురళి’. టొవినో థామస్ హీరోగా నటించిన ఈ మలయాళ సినిమా.. ఇండియన్ సూపర్ హీరో అనే థాట్‌ని అందరికీ రీచ్ అయ్యేలా చేసింది. ‘లైట్నింగ్’ పవర్‌తో సూపర్ హీరోగా మారిన ఒక సాధారణ యువకుడి కథలోకి, అదే పవర్ ఉన్న విలన్ కూడా వచ్చేస్తే… హీరోకి, విలన్‌కి ఒకే పవర్ ఉంటే, అనే పాయింట్ ‘మిన్నల్ మురళి’ సినిమాని ఇంటరెస్టింగ్‌గా మార్చింది. బాసిల్ జోసెఫ్ ‘మిన్నల్ మురళి’ సినిమాని అందరికీ నచ్చేలా తెరకెక్కించాడు. అతితక్కువ బడ్జట్లో ఒక సూపర్ హీరో సినిమా తీయొచ్చు అని నిరూపించిన బాసిల్ జోసెఫ్, మిన్నల్ మురళి సినిమాకి ప్రతిష్టాత్మక అవార్డ్ గెలుచుకున్నాడు. ‘ఏషియన్ అకాడెమీ అవార్డ్స్ 2022’లో ‘బెస్ట్ డైరెక్టర్’ కేటగిరిలో బాసిల్ జోసెఫ్ ఈ అవార్డుని అందుకున్నాడు. 16 ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చిన సినిమాలు ‘ఏషియన్ అకాడెమీ అవార్డ్స్’లో పాల్గొన్నాయి. బాసిల్ జోసెఫ్ కి ‘బెస్ట్ డైరెక్టర్’ అవార్డ్ రావడంతో కేరళ ఫిల్మ్ ఫెటర్నిటి అభినందనలు తెలుపుతున్నారు.
Also Read
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
- Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
- Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
- Varanasi Music Album: వారణాసి ఆల్బమ్ అదిరిపోద్ది.. మొత్తం ఎన్ని పాటలంటే?
తాజావార్తలు
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!