Bakasura Restaurant : ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతున్న చిన్న సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హాస్య నటుడు ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన చ తెలుగు హర్రర్-కామెడీ చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఇటీవల థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా కొద్దీ రోజుల క్రితం అమెజాన్ OTT ప్లాట్‌ఫామ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. కామెడి, సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ చిత్రం భారతదేశంలో ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న టాప్ ట్రెండింగ్ తెలుగు టైటిల్స్‌లో 4వ స్తానంలో దూసుకెళ్తోంది. డిజిటల్ ప్రీమియర్ అయిన మూడు రోజుల కంటే తక్కువ సమయంలోనే ఈ ఫిట్ ను అందుకుంది బకాసుర రెస్టారెంట్.
Also Read : Pawan Kalyan : ‘పప్పు’ స్టూడియోలో పవన్ కళ్యాణ్.. ఏం చేస్తున్నాడంటే?
Also Read
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
- Samantha: బేబీ బంప్‌తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
- Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
ప్రవీణ్, హర్ష చెముడు, షైనింగ్ ఫణి, కృష్ణ భగవాన్ మరియు శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన బకాసుర రెస్టారెంట్ లోని కామెడీ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందుకు తగ్గట్టే అమెజాన్ ప్రైమ్ లోని ట్రేండింగ్ లిస్ట్ లో రికార్డ్ వ్యూస్ తో టాప్ 4 లో నిలిచింది. ప్రైమ్ వీడియో లో సెన్సేషన్ క్రియేట్ చేసిన బకాసుర రెస్టారెంట్ తాజాగా మరొక ఓటీటీలోకి వచ్చింది. సూపర్బ్ వ్యూస్ తో దూసుకెళ్తోన్న బకాసుర ఇప్పుడు సన్ NXT ఓటీటీ లో కూడా తెలుగు మరియు తమిళం రెండింటిలోనూ ప్రసారం అవుతోంది. ఈ నెల 13నుండి సన్ నెక్ట్స్ ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. హారర్, కామెడీ ని చిత్రాలను లైక్ చేసే ఆడియెన్స్ కు తమ చిత్రం నచ్చుతుందని యూనిట్ ప్రమోషన్స్ లో చెప్తూ వచ్చింది. అందుకు తగ్గట్టే ఇప్పుడు ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ రాబడుతోంది.
తాజావార్తలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!