Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Bad News For Deepika Padukone Fans

Deepika Padukone : దీపికా పడుకొనే ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

Published Date :August 20, 2025 , 12:16 pm
By subbarao kilari
Deepika Padukone : దీపికా పడుకొనే ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

దీపికా పదుకొణే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఏంటా న్యూస్ అనే క్యురియాసిటి కలుగుతోందా. అయితే ఆగండి. ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని కల్కి బ్యూటీ. నెక్ట్స్ ఇయర్ కూడా కనిపించే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే వన్ ఇయర్ నుండి మదర్ హుడ్ ఎంజాయ్ చేస్తోన్న దీపికా ఇప్పుడే మళ్లీ మేకప్ వేసుకోబోతుంది. అల్లు అర్జున్ అండ్ అట్లీ ప్రాజెక్టుకు షిఫ్ట్ కాబోతోంది. ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ వంద రోజులు కేటాయించిందని సమాచారం.

Also Read : Mammootty : మలయాళ మెగాస్టార్ ‘మమ్ముట్టి’కి ఏమైంది ఇప్పుడెలా ఉంది?

బన్నీ- అట్లీ ప్రాజెక్టు కోసం స్పిరిట్ వదిలేసుకున్న భామ.. నవంబర్ నుండి సెట్‌లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే తన క్యారెక్టర్‌కు సంబంధించి ప్రిపరేషన్స్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీని కన్నా ముందే షారూఖ్ ఖాన్ కింగ్ సెట్‌లోకి స్టెప్ ఇన్ కావాల్సి ఉంది భామ. అన్నీ ఏర్పాట్లు జరిగిపోయాయి. అక్టోబర్ నుండి అడుగు పెట్టాల్సి ఉండగా సడెన్లీకి కింగ్ ఖాన్‌కు మేజర్ ఇంజ్యూరీ అయ్యింది. దీంతో సినిమాను ప్రొడక్షన్ టీం ప్రస్తుతానికి హల్ట్ చేసింది. షారూఖ్ రికవరీ అయ్యాకే షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు షారూఖ్, దీపికా జోడీ కట్టిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్సే. అందుకే కింగ్ ఖాన్ మరో సారి ఈ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో కింగ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ వెండితెరకు ఇంట్రడ్యూస్ కాబోతోంది. ఈ రెండు చిత్రాలు నెక్ట్స్ ఇయర్ అంతా షూట్స్ జరుపుకోనున్నాయని తెలుస్తోంది. ఈ లెక్కన 2025 మరియు 2026లో మేడమ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించదు. అంటే రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉంటుంది అనమాట.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #deepikapadukone
  • Allu Arjun - Atlee Movie
  • DeepikaPadukone Back to shoot
  • DeepikaPadukone lineup
  • DeepikaPadukone movies

తాజావార్తలు

  • Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు

  • Jr NTR : ఎన్టీఆర్‌ను ఢీ కొట్టేదెవరు?

  • Ishan Kishan: నేను హ్యాపీగా లేను.. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Gold Price Drop: బంగారం కొనాలనుకునే వారికి బంపర్ ఆఫర్.. పాతాళానికి పడిపోయిన రేట్లు!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions