Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Baby Is The Biggest Roi Hit Of 2023 Says Makers

Baby: 2023లో బిగ్గెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ హిట్ మూవీగా “బేబి”

Published Date :December 28, 2023 , 6:28 pm
By Bhargav Chaganti
Baby: 2023లో బిగ్గెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ హిట్ మూవీగా “బేబి”
  • Follow Us :
  • google news
  • dailyhunt

Baby is the Biggest ROI hit of 2023: 2023 బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ లో “బేబి” సినిమా ఎంతో స్పెషల్ అని సినిమా టీం పేర్కొంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమాను రూపొందించగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించారు. బేబి సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ పర్ ఫార్మెన్స్ కు మంచి పేరొచ్చింది కూడా. చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయం సాధించడం, రా అండ్ రస్టిక్, యాక్షన్ మూవీస్ ట్రెండ్ నడుస్తున్న టాలీవుడ్ లో ప్రేమకథతో సక్సెస్ అందుకోవడం బేబి సినిమా ప్రత్యేకతలు అని సినిమా టీమ్ వెల్లడించింది.

Vaishnavi Chaitanya: దిల్ రాజు వారసుడి కోసం బేబీ రంగంలోకి దిగిందోచ్

తెలుగులో 100 కోట్ల రూపాయల గ్రాసర్ గా నిలిచిన బేబి మొత్తం సౌత్ లో సూపర్ సక్సెస్ అందుకొని ఆనంద్ దేవరకొండ 100 కోట్ల గ్రాసింగ్ మూవీ క్లబ్ లో చేరారు. బేబి తెలుగుతో పాటు రెస్టాఫ్ ఇండియాలో సూపర్బ్ కలెక్షన్స్ దక్కించుకుని కల్ట్ బొమ్మగా బేబి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు బాలీవుడ్, తమిళ సా ఇతర భాషల నుంచి రీమేక్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. త్వరలో బాలీవుడ్ లో బేబీ రీమేక్ కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ బేబి సినిమా ప్రమోషన్ కు సపోర్ట్ చేసి ఓ మంచి సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకోగా వారు కోరుకున్నట్లే కల్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది బేబి. ఈ ఏడాది టాలీవుడ్ కు ఓ గుర్తుండిపోయే సినిమాగా మారింది. అలా బేబీ 2023లో బిగ్గెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ హిట్ మూవీగా నిలిచింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • baby
  • baby movie
  • Baby news

తాజావార్తలు

  • Vayuputra : ‘వాయుపుత్ర’కు నాగవంశీ బ్రేకులు?

  • Sunetra Pawar: పోలింగ్‌కు ముందే విక్టరీ.. బారామతిలో సునేత్ర పవార్ ‘పవర్’!

  • Jeevan Reddy : KCR పాలన బెటర్ అనే భావనతోనే BRSలో చేరుతున్నా..

  • Dale Steyn: చాలా పెద్ద తప్పు చేశాడు.. మిల్లర్ పై విరుచుకపడ్డ డేల్ స్టెయిన్..!

  • Vishwambhara: రిలీజ్ డేట్ లాక్.. థియేటర్లలో విజువల్ వండర్ వచ్చేదప్పుడే!

ట్రెండింగ్‌

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions