Baahubali : బాహుబలిని ఎవరెవరు రిలీజ్ చేస్తున్నారో తెలుసా..?
- రిలీజ్ కోసం పెద్ద సంస్థల పోటీ
- ఒక్కో దేశంలో ఒక్కో సంస్థ
- రీరిలీజ్ లో ట్రెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baahubali : తెలుగు ఇండస్ట్రీని హాలీవుడ్ రేంజ్ కు తీసుకెళ్లిన మూవీ.. అప్పటి వరకు సౌత్ అంటే చిన్న చూపు చూసే బాలీవుడ్ కు ముచ్చెమటలు పట్టించిన మూవీ.. అదే బాహుబలి. ఇండియన్ సినిమా అంటే ప్రపంచానికి బాహుబలి మాత్రమే తెలిసేలా చేసింది. ఈ మూవీ రిలీజ్ అయి నేటికి సరిగ్గా పదేళ్లు అవుతోంది. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది కాబట్టి.. ఈ ఎవర్ గ్రీన్ సినిమాను రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దానిపై నేడు జక్కన్న క్లారిటీ ఇచ్చేశాడు. ఈ మూవీని అక్టోబర్ 31 2025 రోజున రీ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను బాహుబలి ద ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. దీని కోసం పెద్ద సంస్థలే రంగంలోకి దిగుతున్నాయి.
Read Also : Nayanthara : నయనతార విడాకుల వార్తలు.. షాకింగ్ ఫొటో వదిలిందిగా!
Also Read
- Viswanath and Sons : అనిల్ రావిపూడి తరహాలో వెంకీ అట్లూరి... ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రమోషన్స్ షురూ....
- Anandita Surgery Rumours : అలాంటి సర్జరీలు చేయించుకోలేదు... ట్రోలర్స్ పై మండిపడ్డ ఖుష్బూ కూతురు
- Dhurandhar: 'ధురంధర్’ స్క్రిప్ట్ పీఎంఓ నుంచి వచ్చిందా?.. నటుడు కీలక వ్యాఖ్యలు.!
- Gossip: పబ్ సాంగ్‌తో రాశి సింగ్ రచ్చ.. ఊపేస్తున్న ‘గాసిప్’ ఫస్ట్ సింగిల్
నైజాంలో ఏసియన్ సురేష్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో వారాహి సంస్థ, నార్త్ ఇండియాతో పాటు మరికొన్ని దేశాల్లో AAFilmsIndia వాల్లు రిలీజ్ చేస్తున్నారు. అటు నార్త్ అమెరికాలో DylanMarchetti సంస్థ, వారాహి సంస్థ, ఫ్రాన్స్ లో carlottafilms, జపాన్ లో movietwin2 సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. జపాన్ రిలీజ్ డేట్ ను సెపరేట్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ఒక కొత్త సినిమా రిలీజ్ చేస్తే ఏ స్థాయి పోటీ ఉంటుందో బాహుబలి రీ రిలీజ్ కు కూడా అలాంటి పోటీ నడుస్తోంది. ఎంతైనా ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కదా. ఆ మాత్రం ఉంటుంది మరి. రిలీజ్ అయినప్పుడు ఎన్ని సంచలనాలు సృష్టించిందో.. రీరిలీజ్ లో కూడా అదే స్థాయి రికార్డులు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Read Also : Udayabhanu : యాంకరింగ్ లో సిండికేట్ ఎదిగింది.. ఉదయభాను సంచలనం..
తాజావార్తలు
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం.. హైకోర్టుకు నివేదిక..
-
Trump: ప్రపంచం సురక్షితం.. చమురు మళ్లీ ప్రవహిస్తోంది.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..