Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Avatar2 Will Be A Release On Dec 16th

Avatar 2 : టైమ్ ఆగయా… రిలీజ్ డేట్ ఫిక్స్

Published Date :January 12, 2022 , 5:16 pm
By Prakash
Avatar 2 : టైమ్ ఆగయా… రిలీజ్ డేట్ ఫిక్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అద్భుతమైన ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లిన చిత్రం ‘అవతార్’. వరల్డ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ చేసిన మాయ ఆయన పేరును తలచుకున్నా చాలు కళ్లముందు కదలాడుతుంది. అయితే మొదటి పార్ట్ కు సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నాయి. ‘అవతార్’ సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు సైతం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఈ సినిమాను 2022 డిసెంబర్ 16న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన నాలుగు పార్ట్స్ కూడా వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Read Also : ఇద్దరి మంచికే… సామ్ తో డివోర్స్ పై నాగ చైతన్య ఫస్ట్ రియాక్షన్

2009లో కామెరాన్ ‘అవతార్’ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తరువాత ‘అవతార్’కి నాలుగు సీక్వెల్స్ రెడీ చేసే పనిలో పడ్డాడు. అందులో భాగంగా ‘అవతార్ 2’ను వచ్చే ఏడాది అంటే 2022, డిసెంబర్ 16న థియేటర్లలో విడుదల చేయబోతున్నాడు. నిజానికి 2014లో విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత పలు మార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది ఈ సీక్వెల్. ఆ తర్వాత రెండో సీక్వెల్ ను 2024 డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండగా… మూడవ సీక్వెల్ 2026 డిసెంబర్‌లో, చివరిదైన నాలుగో సీక్వెల్ చిత్రం 2028 డిసెంబర్‌లో విడుదల అవుతాయట.

Read also : బాలయ్య అభిమానులకు సారీ చెప్పిన స్టార్ డైరెక్టర్

ఈ సీక్వెల్స్ లో రెగ్యులర్ తారాగణంతో పాటు, కేట్ విన్స్లెట్, విన్ డీజిల్ తో పాటు మరి కొంత మంది నటీనటులు కొత్తగా యాడ్ అయ్యారు. పండోర గ్రహంలోని నీటి అడుగున ఉన్న దిబ్బల మధ్య కొత్త తెగకు చెందిన ప్రజలను ఈ సీక్వెల్స్ లో పరిచయం చేబోతున్నారు కామెరాన్. ‘అవతార్ 2’లో పండోరలో తెలియని విషయాలను చూపిస్తూ నీటి అడుగున జీవిస్తున్న మెటికెయినా తెగ ప్రజల జీవితాలను ఆవిష్కరించనుంది. మరోసారి అద్భుతమైన లోకాన్ని కళ్ళముందు ఆవిష్కరించబోతున్నారు ‘అవతార్-2’ మేకర్స్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Avatar 2
  • Avatar 2 on Dec 16
  • Avatar 2 Release Date
  • Hollywood
  • James Cameron

తాజావార్తలు

  • Fake IAS Officer: నిత్య పెళ్లికొడుకు బాగోతం.. నకిలీ ఐఏఎస్‌గా 25 సార్లు పెళ్లిళ్లు.. ఎలా చిక్కాడంటే!

  • PM Modi: చమురు, గ్యాస్‌పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ

  • CM Revanth Reddy: ప్రతి కుటుంబానికి భరోసా.. దేశంలో ఎక్కడా ఇలాంటి సదుపాయం లేదు

  • Raghav Chadha: వినియోగదారుల డబ్బుకు విలువ ఎక్కడ? వాడని డేటా ఎక్కడికి పోతుంది..!

  • PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions