Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Audience Waiting For Yashs Next Project Announcement

Yash: రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా..?

Published Date :April 21, 2022 , 4:22 pm
By Roja Pantham
Yash: రాకింగ్ స్టార్ యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అదేనా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కన్నడ రాకింగ్ స్టార్ యష్ కెజిఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఎక్కడ విన్న యష్ పేరే వినిపిస్తోంది. ఒక్క సినిమా ఈ హీరోను దేశంలో ఓవర్‌నైట్ సెన్సేషన్ స్టార్ ను చేసేసింది. ఇక ప్రస్తుతం ప్రతి ఒక్కరి చూపు యష్ నెక్స్ట్ చేయబోయే సినిమాపైనే ఉంది. వరుసగా రెండు సినిమాలు  భారీ విజయాన్ని అందుకోవడంతో  ఈ హీరో తదుపరి సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పాన్ ఇండియా మూవీ చేస్తాడా..? కన్నడ సినిమా చేస్తాడా..? డైరెక్టర్ ఎవరు..? ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానులను తొలిచివేస్తున్నాయి.

షూటింగ్ అవ్వకముందే  మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న హీరోల మధ్య సినిమా రిలీజ్ అయ్యి.. హిట్ అందుకున్నాక కూడా తదుపరి సినిమాను ప్రకటించకపోవడం అభిమానులను నిరాశపరిచే  విషయమే. ప్రస్తుతం యష్ కెజిఎఫ్ 2 విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడట..  ఇప్పటికే చాలా ఆఫర్లు వస్తున్నా  ఆచితూచి అడుగువేయాలనే ఉద్దేశ్యంతో స్క్రిప్ట్ ల విషయంలో కొంత సమయం తీసుకొంటున్నాడట రాఖీ భాయ్. అయితే అందుతున్న సమాచారం బట్టి  మరో పాన్ ఇండియా వైపే యష్ అడుగులు వేస్తున్నాడని కన్నడ ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తోంది.  మరి ఈ రాకింగ్ స్టార్ ఎత్తుగడ ఏంటి..? అతని మనసులో నెక్స్ట్ ప్లాన్ ఏంటి ..? అనేది తెలియాలంటే యష్ తన తదుపరి సినిమాను ప్రకటించాల్సిందే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kannada star hero
  • KGF 2
  • latest news
  • Yash

తాజావార్తలు

  • Iran-Israel War: హార్ముజ్‌ కోసం ఏకమైన 6 దేశాలు.. నెక్ట్స్ యాక్షన్ ప్లాన్ ఇదే!

  • SRH IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ఈ సీజన్‌ నుంచి మరో స్టార్ ఆల్‌రౌండర్ ఔట్..

  • UstaadBhagatSingh‍ : ధురంధర్ – 2కు జై.. ఉస్తాద్ ను పట్టించుకోని టాలీవుడ్ స్టార్స్.. ఫ్యాన్స్ ఫైర్

  • AP High Court: భార్య వివాహేతర సంబంధం, పిల్లలకు డీఎన్ఏ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు!

  • Dawood Ibrahim: ఎట్టకేలకు అమ్ముడైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఆస్తులు.. దక్కించుకున్నది ఎవరో తెలుసా?

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions