AP Movie Tickets: 2 శాతం కమీషన్ తో సినిమా టికెట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అమ్మే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, కార్పొరేషన్ ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ కోసం సర్వీస్ ప్రొవైడర్‌ను నిర్వహించనుంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లు ఎ.పి.ఎఫ్‌డిసితో ఒప్పందం చేసుకోవాలని, ప్రొవైడర్ గేట్‌వే ద్వారా మాత్రమే సినిమా టిక్కెట్లను విక్రయించాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ పోర్టల్ సినిమా విడుదలకు ముందే బుకింగ్ స్లాట్‌లను నిర్వహించనుంది.
రిలీజ్ కి ఒక వారం ముందు థియేటర్లు ఈ పోర్టల్ ద్వారా మాత్రమే టిక్కెట్స్ విక్రయించాలి. అయితే మల్టీప్లెక్స్ చైన్స్ తో పాటు థర్డ్ పార్టీ యాప్స్ కూడా ఈ పోర్టల్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ పోర్టల్ నిర్వహణకు ప్రతి టికెట్ పై రెండు శాతం కనీస సర్వీస్ ఛార్జ్ వసూలు చేయనుంది. త్వరలోనే వెబ్ పోర్టల్ లాంచ్ వివరాలు తెలియచేయనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బుక్ మై షో వంటి సంస్థలు ఆన్ లైన్ లో టికెట్ కొనుగోలుపై 8 నుంచి 10 శాతం వరకూ కమీషన్ వసూలు చేస్తుండటం గమనార్హం. ప్రభుత్వ పోర్టల్ అందుబాటులోకి వస్తే అటు ప్రభుత్వానికి ఆదాయం లభించటంతో పాటు ప్రేక్షకులకు కూడా తక్కువ ఖర్చులోనే రిజర్వేషన్ చేసుకునే సౌలభ్యం కలుగుతుందన్నమాట.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!