Anushka: బొద్దుగా ఉంటే మాత్రం ఏంటి రా.. దేవత.. దేవతనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anushka: హీరోయిన్స్ అన్నాకా.. మార్పులు సాధారణమే. అందులోనూ పెళ్లి తరువాత మారడం మరింత సాధారణమే. కానీ, స్వీటీ అనుష్క మాత్రం సినిమా కోసం బరువు పెరిగి, అలాగే ఉండిపోయింది. సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ యోగా టీచర్.. సెక్సీ నడుముతో కుర్రకారును పిచ్చెక్కించింది. బిల్లా, డాన్ సినిమాల్లో బికినీ వేసి మెప్పించింది. ఇక లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిన స్వీటీ సైజ్ జీరో సినిమాతో ప్రయోగం చేసి జీవితాన్ని మొత్తం తలకిందులు చేసుకొంది. ఆ సినిమా కోసం బరువు పెరిగి.. తర్వాత తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ, అమ్మడు ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికి అనుష్క బొద్దుగానే ఉంది. ఆ సినిమా నుంచి చాలా సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటున్న అనుష్క.. చాలా గ్యాప్ తరువాత మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు.
Silk Smitha: సిల్క్ స్మిత శవాన్ని చూడడానికి వచ్చిన ఏకైక హీరో.. అతనే
Also Read
- Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
- Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
- Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
- Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
ఇక అనుష్క సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో ఆమె చాలా తక్కువ కనిపిస్తుంది. ఎప్పుడో స్వీటీ పోస్ట్ చేసే ఫోటోలు, ఎయిర్ పోర్ట్ లో ఫోటోలతోనే అభిమానులు బతికేస్తున్నారు. ఇక తాజాగా స్వీటీ.. ట్విట్టర్ లో తన కొత్త ఫోటోను షేర్ చేసింది. వైట్ కలర్ డ్రెస్ లో బుగ్గ కింద చేయి పెట్టుకొని ఎంతో ముద్దుగా కనిపిస్తోంది. అయితే ఇంకా బొద్దుగానే ఉంది అని చెప్పొచ్చు. దీంతో ట్రోలర్స్ .. అనుష్కను ట్రోల్ చేస్తుంటే.. ఆమె అభిమానులు మాత్రం బొద్దుగా ఉంటే మాత్రం ఏంటి రా.. దేవత.. దేవతనే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టితో హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్! జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..!
-
Bipasha Basu: ప్రొటీన్ పౌడర్‌లో పురుగులు.. ‘మీరే మా ఏకైక ఆశ’ అంటూ ఐఏఎస్ అధికారికి బిపాషా బసు ఫిర్యాదు!
-
IT Minister Sridhar Babu: రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాలకు బిగ్ బూస్ట్.. కొత్త GCC పాలసీపై ఐటీ మంత్రి కీలక ప్రకటన
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
ట్రెండింగ్
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..