కోలీవుడ్ స్టార్ ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ మధ్య రొమాన్స్ నడుస్తోందా? సోషల్ మీడియాలో ప్రజంట్ ఈ వార్త ఊపందుకుంది. ఇటీవల ఈ జంట తరచూ కలిసిన సందర్భాలు, సన్నిహితంగా మాట్లాడుకోవడం ఈ రూమర్లకు మరింత బలాన్నిస్తోంది. అయితే ఈ వార్తలపై ఇద్దరిలో ఎవరు స్పందించకపోవడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఇటీవల మృణాల్ బర్త్‌డే వేడుకలో ధనుష్ హాజరవడం, ఇద్దరూ చాలా దగ్గరగా కనిపించడమే ఈ గాసిప్స్‌కు కారణమైంది. చేతులు పట్టుకున్న దృశ్యాలు, సెల్ఫీలు,…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ‘రాయన్’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు ధనుష్.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అన్నదమ్ముల సంబంధం నేపథ్యంలో కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ధనుష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలుగులోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ధనుష్ బాలీవుడ్ లో ఓ మంచి లవ్ స్టోరితో రాబోతున్నాడు.…