కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ‘రాయన్’ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు ధనుష్.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అన్నదమ్ముల సంబంధం నేపథ్యంలో కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ధనుష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. తెలుగులోనూ ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ధనుష్ బాలీవుడ్ లో ఓ మంచి లవ్ స్టోరితో రాబోతున్నాడు.…