NBK 108: బాలకృష్ణతో అనిల్ రావిపూడి సినిమా ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమా తీస్తారనే వార్త కొన్నేళ్ళుగా ప్రచారంలో ఉంది. అయితే అది ఇప్పుడు అఫీషియల్ న్యూస్ గా మారింది. బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సైన్ షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీశ్ పెద్ది సినిమాను నిర్మించబోతున్నారు. గతంలో వీరిద్దరూ ‘కృష్ణార్జున యుద్థం, మజిలి, టక్ జగదీశ్, గాలి సంపత్’ చిత్రాలను నిర్మించారు. విశేషం ఏమంటే ఈ మూవీకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి థమన్ మ్యూజిక్ ఇవ్వడం ఇదే మొదటిసారి.
అయితే.. బాలకృష్ణ నటించిన ‘అఖండ’తో పాటు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న గోపీచంద్ మలినేని మూవీకి కూడా థమనే సంగీత దర్శకుడు. ఆ రకంగా బాలకృష్ణకు వరుసగా మూడు చిత్రాలకు థమన్ సంగీతం అందిస్తున్నట్టు లెక్క. ఈ సినిమా న్యూస్ ను అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ చిన్నపాటి వీడియోను విడుదల చేశారు. బాలకృష్ణతో సినిమా చేయడం పట్ల అనిల్ రావిపూడి హర్షం వ్యక్తం చేశారు. బాలకృష్ణ 108వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో శ్రుతీహాసన్ నాయికగా నటిస్తోంది. ఆ సినిమా పేరును ఖరారు చేయాల్సి ఉంది.
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
#NBK108 Announcement🔥💥
The Magnanimous Combination of the Ferocious 𝐋𝐈𝐎𝐍 🦁#NandamuriBalaKrishna & the Blockbuster 𝐇𝐢𝐭 𝐌𝐚𝐜𝐡𝐢𝐧𝐞 @AnilRavipudi ❤️🔥
Will be Marching with @sahugarapati7 @harish_peddi @MusicThaman to Create Mayhem🤙💫 pic.twitter.com/poz7W5zKzh
— Shine Screens (@Shine_Screens) August 11, 2022
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?