NBK108: ఇక నుంచి బాలయ్య.. ‘గ్లోబల్ లయన్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NBK108:నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. శ్రీ లీల మరో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక గత కొన్నిరోజులుగా ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చనే జరుగుతున్న విషయం తెల్సిందే. భగవత్ కేసరి అనే టైటిల్ ను మేకర్స్ పిక్స్ చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని.. ఈ సినిమా టైటిల్ ను జూన్ 8 న రివీల్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఇప్పటికే బాలయ్య బర్త్ డే వేడుకలు మొదలయయ్యాయి.
కాగా.. ఈసారి బాలయ్య బర్త్ డే కు ఫ్యాన్స్ గొప్ప బహుమతిని ఇచ్చారు. ఇప్పటివరకు బాలయ్య అంటే.. యువరత్న బాలకృష్ణ, నందమూరి నట సింహం, లెజెండ్ బాలయ్య అని బిరుదులు ఉండేవి. ఇక ఈ బిరుదులు కాకుండా ఇప్పుడు కొత్తగా ఆయనకు మరో బిరుదును ఫ్యాన్స్ అందించారు. అదే గ్లోబల్ లయన్. బాలకృష్ణ బర్త్ డే వేడుకలను మొదలుపెడుతున్న తరుణంలో ఈ బిరుదును డైరెక్టర్ అనిల్ రావిపూడి రివీల్ చేసి బాలయ్యకు ముందుగా బర్త్ డే విషెస్ తెలిపారు. గ్లోబల్ లయన్ అనేది బాలకృష్ణకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ బిరుదును తాను రివీల్ చేయడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
https://twitter.com/AnilRavipudi/status/1666428330835611648?s=20
తాజావార్తలు
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!