Anil Ravipudi: నా కెరీర్లో చేసిన విభిన్న ప్రయత్నం.. నేషనల్ అవార్డుపై స్పందించిన అనిల్ రావిపూడి!
- 'భగవంత్ కేసరి' చిత్రంకు జాతీయ పురస్కారం
- నేషనల్ అవార్డుపై స్పందించిన అనిల్ రావిపూడి
- ఈ అవార్డు బోనస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ravipudi React on National Award Win for Bhagavanth Kesariనందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంకు జాతీయ పురస్కారం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డు 2025లో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. అనిల్ రావిపూడి (దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. 2023లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. తన సినిమాకు నేషనల్ అవార్డు రావడంపై డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు. తన కెరీర్లో చేసిన విభిన్న ప్రయత్నం అని పేర్కొన్నారు.
Also Read
- Kajal Aggarwal: "అతను నా పర్మిషన్ లేకుండానే కారవాన్‌లోకి వచ్చాడు".. తర్వాత ఏం జరిగిందో చెప్పిన కాజల్ అగర్వాల్!
- Sumanth: 'నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు..' అంత మాట అనేశాడేంటి?
- NBK111: సర్జరీ అయినా తగ్గేదేలే.. బాలయ్య మొండితనానికి ఫ్యాన్స్ ఫిదా! అక్టోబర్ 1 నుంచి NBK111 షూటింగ్?
- Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు ఆ స్టార్‌తో నిజంగానే గ్యాప్ వచ్చిందా?
’71వ నేషనల్ ఫిల్మ్ అవార్డుకు గాను ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరిని ఎంపిక చేసిన కమిటీ, జ్యురీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. ‘బనావో బేటీకో షేర్’ లాంటి మంచి కాన్సెప్ట్‌తో చేసిన మా ప్రయత్నాన్ని ఇంత గొప్ప స్థాయిలో గుర్తించినందుకు చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్లో చేసిన విభిన్న ప్రయత్నం ఇది. ప్రేక్షకులు ఆదరించారు. ఈ అవార్డు బోనస్. గుడ్ టచ్- బ్యాడ్ టచ్ లాంటి సున్నితమైన అంశాన్ని చూపించాం. ఇలాంటి సినిమాను ముందుకు తీసుకెళ్లడానికి బాలకృష్ణ గారు ముందుగా నిలబడ్డారు. బాలయ్య బాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే మా టీమ్ అందరికి ధన్యవాదాలు. మేం చాలా సంతోషంగా ఉన్నాము, సంబురాలు చేసుకుంటున్నాము’ అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.
BANAO BETI KO SHER 🙏🏻🙏🏻🙏🏻
With your immense love and support, this message now echoes nationwide as #BhagavanthKesari bag the Best Film Award at the 71st National Film Awards 🇮🇳
Heartfelt thanks to the respected jury for recognizing our effort, and deepest gratitude to… pic.twitter.com/21c3KDgzWy
— Anil Ravipudi (@AnilRavipudi) August 1, 2025
తాజావార్తలు
-
Metro Express: కరీంనగర్లో ‘సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్’ బస్సులు ప్రారంభం.. ఈ రూట్లల్లో అందుబాటులోకి..
-
Sai Krishna Lockup Death Case: సీఐ నాగరాజుపై సుదీర్ఘ విచారణ.. ప్రశ్నల వర్షం కురిపించిన SIT..
-
YS Jagan: సీదిరి అప్పలరాజు కుటుంబంపై కక్ష సాధింపు.. ప్రమాదాన్ని కుట్రగా మార్చారు.!
-
IMD Alert: 19 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
-
Drugs: డ్రగ్స్ సొమ్ముతో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ..
ట్రెండింగ్
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!