Balakrishana : బాలయ్య సినిమా కోసం అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలయ్య ప్రస్తుతం అనీల్ రావిపూడి తో బిగ్ యాక్షన్ డ్రామా తో ఓ సినిమా ను చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ దాదాపుగా చివరి దశకు అయితే వచ్చేసింది.అఖండ మరియు వీరసింహా రెడ్డి వంటి వరుస భారీ విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అందరి చూపు కూడా ఈ సినిమాపైనే ఉంది.దానికి తోడు బాలయ్య లుక్స్ కూడా సినిమా పై అంచనాల ను భారీగా పెంచేశాయి. దసరాను టార్గెట్ చేసుకుని ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఐ డోంట్ కేర్ అనేది ఒక ఉపశీర్షిక. ఇప్పటికే ఈ పేరును చిత్రబృందం రిజిస్టర్ చేయించినట్లు కూడా తెలుస్తుంది. బాలయ్య బర్త్‌డే సందర్భంగా జూన్ 10న టైటిల్‌ను రివీల్ చేయనున్నారని సమాచారం.ఇక అనీల్ రావిపూడి తొలిసారి అవుట్ అండ్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడని తెలుస్తుంది.శ్రీలీల ఈ సినిమాలో బాలయ్య కూతురుగా కనిపించబోతుంది.. తండ్రి కూతురు సెంటిమెంట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడని తెలుస్తుంది.
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
- Tags
- anil ravipudi
- Balayya
- Thaman
తాజావార్తలు
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!