Site icon NTV Telugu

Ananya Nagalla : జాలి లాంటి చీరలో అన్నీ చూపిస్తున్న అనన్య నాగళ్ల

Ananya

Ananya

Ananya Nagalla : తెలంగాణ పిల్ల అనన్య నాగళ్ళ ఈ మధ్య సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ కుర్రాలను ఉడికిస్తోంది. అప్పట్లో మల్లేశం సినిమా ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ స్థాయిలో హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయింది. కొన్ని సినిమాల్లో నటించిన అవి తనకు ఫేమ్ తీసుకురాలేదు. ఆ టైంలోనే వకీల్ సాబ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మూవీ తర్వాత వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా చేస్తూ వస్తుంది. అదే టైం లో సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ పెంచుకుంటూ ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తోంది.

Read Also : Prabhas : బాలీవుడ్ సెలబ్రిటీలు.. ప్రభాస్ ను చూసి నేర్చుకోండయ్యా..

తాజాగా మరోసారి జాలీ లాంటి చీరలో రెచ్చిపోయింది. ఇందులో తన ఘాటైన ఎద అందాలను చూపించేసింది. అంతేకాకుండా నడుము అందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంకేముంది ఇవి చూసిన యూత్ ఓ రేంజ్ లో వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలా అందాలు ఆరబోస్తున్నందుకు అయినా సరే అనన్యపు మంచి అవకాశాలు రావాలని కామెంట్లు పెడుతున్నారు.

Read Also : Sree Leela : అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా.. శ్రీలీల కోరికలు విన్నారా

Exit mobile version