Ananya Nagalla : తెలంగాణ పిల్ల అనన్య నాగళ్ళ ఈ మధ్య సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ కుర్రాలను ఉడికిస్తోంది. అప్పట్లో మల్లేశం సినిమా ద్వారా పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ స్థాయిలో హీరోయిన్ గా అవకాశాలు అందుకోలేకపోయింది. కొన్ని సినిమాల్లో నటించిన అవి తనకు ఫేమ్ తీసుకురాలేదు. ఆ టైంలోనే వకీల్ సాబ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ మూవీ తర్వాత వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా చేస్తూ వస్తుంది.…